జంభిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
DorlandsSuf = 12517279 |
DorlandsSuf = 12517279 |
}}
}}

'''జంభిక''' (Maxilla) సకశేరుకాల పై [[దవడ]]లో ఉండే [[ఎముక]]లలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

14:21, 5 మే 2008 నాటి కూర్పు

Bone: జంభిక
Side view. Maxilla visible at bottom left, in green.
Front view. Maxilla visible at center, in yellow.
Gray's subject #38 157
Precursor 1st branchial arch[1]
MeSH Maxilla

జంభిక (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

  1. మూస:EmbryologyUNC
"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=298731" నుండి వెలికితీశారు