"భూ సమవర్తన ఉపగ్రహం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (Chaduvari, పేజీ భూ సమన్వయ ఉపగ్రహం ను భూ సమవర్తన ఉపగ్రహం కు తరలించారు: మరింత సరైన పేరు)
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
[[దస్త్రం:Geostationaryjava3Dsideview.gif|thumb|భూ స్థిర కక్ష్యలో ఉపగ్రహాలు]]
'''భూ సమవర్తన ఉపగ్రహమంటే''' [[భూ సమవర్తన కక్ష్య]]<nowiki/>లో పరిభ్రమించే ఉపగ్రహం. దీని కక్ష్యా కాలం ఒక [[భూభ్రమణం|భూభ్రమణ]] కాలానికి సమానంగా ఉంటుంది. ప్రతి [[సైడిరియల్ రోజు|సైడీరియల్ రోజు]]<nowiki/>కు  ఒకసారి ఈ ఉపగ్రహం ఆకాశంలో ఒకే పథంలో ప్రయాణిస్తుంది. ఈ పథంలోని ప్రతి స్థానానికీ రోజుకొక్కసారి, ప్రతిరోజూ అదే సమయానికి వస్తుంది. ఇది ప్రయాణించే పథం [[అనలెమ్మా]] ఆకారంలో ('''8''' ఆకారం) ఉంటుంది. భూస్థిర ఉపగ్రహం కూడా ఒక భూ సమవర్తన ఉపగ్రహమే. ఇది [[భూ స్థిర కక్ష్య]]<nowiki/>లో  పరిభ్రమిస్తూ  ఉంటుంది. దీని కక్ష్య, [[భూమధ్య రేఖ]]<nowiki/>కు సరిగ్గా ఎదురుగా పైన ఉంటుంది. టండ్రా దీర్ఘవృత్త కక్ష్య భూ సమవర్తన కక్ష్యకు మరో ఉదాహరణ.
 
భూ సమవర్తన ఉపగ్రహం భూమ్మీద ఏదైనా ఒక స్థానం నుండి చూస్తే,  ఆకాశంలో ఒకే ప్రాంతంలో ఉంటుంది. అంచేత భూమ్మీద ఉండే స్టేషనుకు ఎల్లప్పుడూ కనబడుతూ ఉంటుంది. భూస్థిర ఉపగ్రహం, భూమ్మీద ఏ స్థానం నుండి చూసేవారికైనా ఆకాశంలో ''ఒకే స్థానంలో స్థిరంగా'' ఉంటుంది. భూమ్మీద నుండి దాన్ని గమనించే  యాంటెన్నాలు స్థిరంగా ఒకచోటే ఉండవచ్చు, [[దిశ]] కూడా మార్చనవసరం లేదు. అలాంటి ఉపగ్రహాలను సమాచార వ్యవస్థ కోసం వాడుతారు; భూ సమవర్తన వ్యవస్థ అంటే భూ సమవర్తన ఉపగ్రహాల ద్వారా సమాచార ప్రసారం మీద ఆధారపడిన సమాచార వ్యవస్థ.
భూస్థిర ఉపగ్రహాల వలన ఒక ఇబ్బంది ఉంది: [[భూమి]] నుండి చాలా దూరాన ఉండడం చేత సిగ్నలు అక్క్డడికి వెళ్ళి తిరిగి రిసీవరును చేరేందుకు దాదాపు 0.25 సెకండ్ల సమయం పడుతుంది. టీవీ ప్రసారాల వంటి వాటికి దీనివలన ఇబ్బందేమీ ఉండనప్పటికీ, టెలిఫోను సంభాషణల్లో ఇబ్బంది తలెత్తుతుంది. నెట్‌వర్కు  ప్రోటోకోల్‌  అయిన TCP/IP కి కూడా ఇబ్బందికలుగుతుంది.
 
వీటితో ఉన్న మరో ఇబ్బంది - 60 డిగ్రీలకు పైబడిన అక్షాంశాల వద్ద కవరేజీ అసంపూర్ణంగా ఉంటుంది. యాంటెన్నాలను దాదాపుగా దిక్చక్రంవైపు చూసేలా  అమర్చాల్సి ఉంటుంది. సిగ్నళ్ళకు అవరోధాలు, ఇంటర్‌ఫియరెన్స్ అధికంగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు [[సోవియట్ యూనియన్|సోవియెట్ యూనియన్]] [[మోల్నియా కక్ష్య]]<nowiki/>ల్లో ఉపగ్రహాలను స్థాపించింది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987449" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ