మల్లిక్ (గాయకుడు): కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 బైట్లను తీసేసారు ,  3 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
 
== జీవిత విషయాలు ==
వీరు 1921లో మచిలీపట్నంలో జన్మించారు. [[మచిలీపట్నం]]<nowiki/>లో క్రోవి సత్యనారాయణ వద్ద సంగీత విద్యాభ్యాసం గావించారు. 1942లో [[ఆకాశవాణి]] మదరాసు కేంద్రంలో లలిత సంగీత స్వరకర్తగా (కంపోజర్) చేరి ఆ తరువాత [[విజయవాడ]] కేంద్రానికి 1972లో బదిలీపై వచ్చారు.
 
రజనీకాంతరావు గారి పర్యవేక్షణలో మదరాసు కేంద్రంలో లలితసంగీత విభాగంలో పనిచేసి తర్వాత [[విజయవాడ]]కు బదిలీ అయ్యారు. [[మదరాసు]], [[హైదరాబాదు]], [[విజయవాడ]] కేంద్రాలలో 38 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసి, 1981లో పదవీ విరమణ చేశారు.
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2987557" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ