జంభిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2: పంక్తి 2:


క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.
క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

==మూలాలు==
*జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.



[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]

15:39, 5 మే 2008 నాటి కూర్పు

జంభిక (Maxilla) సకశేరుకాల పై దవడలో ఉండే ఎముకలలో ఒకటి. తాళాస్థికి, జంభికా పూర్వానికి మధ్య ఉంటుంది. జంభికకు సంబంధించి పై వరుస దంతాలుంటాయి. కొన్ని సందర్భాలలో పై దవడ అంతటికి ఈ పదాన్ని యధాలాపంగా ఉపయోగిస్తారు.

క్రస్టేషియా, మిరియపడ, కీటకాల నోటిభాగాలలో ఒకటి లేదా రెండు జతల నిర్మాణాలు.

మూలాలు

  • జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
"https://te.wikipedia.org/w/index.php?title=జంభిక&oldid=298760" నుండి వెలికితీశారు