"రాధ (నటి)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
18 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
| awards = కళైమామణి, సినిమా ఎక్స్‌ప్రెస్, ఫిల్మ్ క్రిటిక్స్
}}
'''రాధ'''గా తన సినీ పేరుతో ప్రసిద్ధి చెందిన '''ఉదయ చంద్రిక''' ([[మళయాళం]]"രാധ); జ. [[జూన్ 3]], [[1966]]) భారతీయ సినీనటి<ref>[http://timesofindia.indiatimes.com/entertainment/regional/tamil/news-interviews/Wish-Radha-Nair-on-her-birthday/articleshow/20405158.cms?referral=PM టైమ్స్ ఆఫ్ ఇండియాలొ ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపే ఆర్టికల్]</ref> [[తెలుగు సినిమా|తెలుగు]], [[తమిళ సినిమా|తమిళ]] చలన చిత్ర్ర్ర్రరంగములలో 80వ దశకములోని ప్రసిద్ధి చెందిన రాధ దక్షిణాది [[భాషలు|భాషల]]<nowiki/>లో 250కు పైగా సినిమాలలో నటించింది. ఈమె అక్క [[అంబిక]] కూడా సినిమా నటే.
 
రాధ, [[భారతీరాజా]] సినిమా అళైగళ్ ఓయివత్తిళ్లైతో చిత్రరంగ ప్రవేశము చేసినది. 1980వ దశకములో అగ్రతారగా ఎదిగి ఆనాటి దక్షిణ భారత సినిమా రంగములోని అగ్ర నటులందరితో కలసి నటించింది. ఈమె [[రజినీకాంత్]]తో రాజాధిరాజా చిత్రములో, [[కమలహాసన్]]తో ఒరు ఖైదీయిన్ డైరీలో నటించింది. [[శివాజీ గణేషన్]] సరసన నటించిన ముదళ్ మరియాదై చిత్రములో ఈమె [[నటన]] అత్యంత ప్రశంసలు అందుకొన్నది.
 
ఈమె తన నటనా జీవితపు తారాస్థాయిలో తన బంధువైన మణి అనే [[బొంబాయి]]కి చెందిన వ్యాపారవేత్తను వివాహమాడి అక్కడ స్థిరపడినది. పెళ్ళి తర్వాత రాధ సినిమాలకు స్వస్తి చెప్పి బొంబాయిలో ప్రస్తుతము ఈమె ఒక రెస్టారెంటును నిర్వహిస్తున్నది. ముగ్గురు పిల్లలకు తల్లైన రాధ తన పెద్ద కూతురు కీర్తిగతో పాటు 8 సంవత్సరాల పాటు శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించి 2006 మార్చిలో [[చిదంబరము]] నటరాజ [[ఆలయము]]<nowiki/>లో ప్రతి సంవత్సరము జరిగే నాట్యాంజలి ఉత్సవములో నాట్య ప్రదర్శన చేసినది.
ఈమె కూతురు [[కార్తికా నాయర్|కార్తీక]] తెలుగులో మొదటి సారిగా హీరోయిన్ గా నటించినది ఆ చిత్రం పేరు [[జోష్]] (2009)
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2988085" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ