వడ్లకొండ నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1: పంక్తి 1:
'''వడ్లకొండ నరసింహారావు''', [[నైజాం]] పాలనలో [[హైదరాబాదు]]కు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ [[విద్య]]<nowiki/>ను ప్రోత్ససిస్తూ, [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]] వంటి వారితో కలిసి, [[నారాయణగూడ]]<nowiki/>లోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] అభివృద్ధికి కృషిచేశాడు. [[తెలంగాణ|తెలంగాణా]]<nowiki/>లో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె [[నందగిరి ఇందిరాదేవి|ఇందిరాదేవి]]ని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక [[సుజాత (పత్రిక)|సుజాత]] నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.<ref name=oneindia>{{cite web|title='దిద్దుబాటు'తో పాటే....|url=http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|website=http://telugu.oneindia.com|accessdate=11 November 2014|archive-url=https://web.archive.org/web/20160304114050/http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>
'''వడ్లకొండ నరసింహారావు''', [[నైజాం]] పాలనలో [[హైదరాబాదు]]కు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ [[విద్య]]ను ప్రోత్ససిస్తూ, [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]] వంటి వారితో కలిసి, [[నారాయణగూడ]]లోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. [[శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం]] అభివృద్ధికి కృషిచేశాడు. [[తెలంగాణ|తెలంగాణా]]లో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె [[నందగిరి ఇందిరాదేవి|ఇందిరాదేవి]]ని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక [[సుజాత (పత్రిక)|సుజాత]] నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.<ref name=oneindia>{{cite web|title='దిద్దుబాటు'తో పాటే....|url=http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|website=http://telugu.oneindia.com|accessdate=11 November 2014|archive-url=https://web.archive.org/web/20160304114050/http://telugu.oneindia.com/sahiti/essay/2004/diddubatu.html|archive-date=4 మార్చి 2016|url-status=dead}}</ref>


==రచనలు==
==రచనలు==

05:24, 15 జూలై 2020 నాటి కూర్పు

వడ్లకొండ నరసింహారావు, నైజాం పాలనలో హైదరాబాదుకు చెందిన సంఘసంస్కర్త. ఈయన స్త్రీ విద్యను ప్రోత్ససిస్తూ, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు వంటి వారితో కలిసి, నారాయణగూడలోని బాలికల ఉన్నత పాఠశాల స్థాపించాడు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం అభివృద్ధికి కృషిచేశాడు. తెలంగాణాలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో ఈయన ప్రథముడు. తన కుమార్తె ఇందిరాదేవిని ఆ కాలంలోనే 1937లో బి.ఎ. వరకు చదివించాడు. గోల్కొండ పత్రిక అనుబంధంగా వెలువడిన సాహిత్య పత్రిక సుజాత నిర్వహణలో వడ్లకొండ నర్సింహారావు పాలుపంచుకున్నాడు.[1]

రచనలు

  • నిజాంరాష్ట్ర అభివృద్ధి మార్గములు

మూలాలు

  1. "'దిద్దుబాటు'తో పాటే..." http://telugu.oneindia.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 November 2014. {{cite web}}: External link in |website= (help)