"సి.కృష్ణవేణి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
 
== జీవిత చరిత్ర ==
[[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[రాజమండ్రి]]కి చెందిన కృష్ణవేణి సినిమాలలోకి రాక ముందు రంగస్థల నటిగా పనిచేసింది.1936లో ''సతీఅనసూయ /ధృవ'' చిత్రంతో బాలనటిగా సినీ రంగప్రవేశం చేసింది. ఆ తరువాత కథానాయకిగా [[తెలుగు సినిమా|తెలుగు]]<nowiki/>లో 15 చిత్రాలలో నటించింది. కొన్ని తమిళ, కన్నడ భాషా చిత్రాలలో కూడా కథానాయకిగా నటించింది.
 
[[దస్త్రం:Krishnaveni.jpg|thumb|341x341px|వారపత్రిక కవర్ పేజీపై కృష్ణవేణి|alt=]] కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత [[మీర్జాపురం (నూజివీడు)|మీర్జాపురం]] రాజా (జన్మనామం:మేకా రంగయ్య)తో వివాహం జరిగింది.ఈమె కూడా స్వయంగా అనేక [[సినిమాలు]] నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి [[మన దేశం]] చిత్రాన్ని నిర్మించి అందులో తెలుగు తెరకు [[నందమూరి తారక రామారావు|నందమూరి తారక రామారావును]], [[యస్వీ రంగారావు|యస్వీ రంగారావును]],నేపథ్యగాయకునిగా [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]ను పరిచయం చేసింది.ఆ తరువాత సినిమాలలో అనేక [[గాయకులు]] [[నటులు]], సంగీత దర్శకులను పరిచయం చేసింది. 1957 లో తీసిన దాంపత్యం సినిమాతో మరో సంగీత దర్శకుడు [[రమేష్ నాయుడు]]ను తెలుగు సినిమాకు పరిచయం చేసింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989052" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ