సుచిత్రా సేన్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
9 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
|signature = Suchitra Sen English signature.jpg
}}
'''సుచిత్రాసేన్''' ({{lang-bn|সুচিত্রা সেন}}) ({{IPA-bn|ʃuːtʃiːraː ʃeːn}} {{audio|Suchitra_sen.ogg|listen}}), (జన్మనామం: '''రోమా దాస్ గుప్తా''') ({{audio|Ramadg.ogg|listen|''Roma Dashgupto''}}; 6 ఏప్రిల్ 1931 – 17 జనవరి 2014), భారతీయ సినిమా నటి. ఆమె బెంగాలీ, హిందీ చిత్రాలలో ప్రఖ్యాతి పొందింది.<ref name="Women's rights and world development">{{cite book|last=Sharma|first=Vijay Kaushik, Bela Rani|title=Women's rights and world development|year=1998|publisher=Sarup & Sons|location=New Delhi|isbn=8176250155|page=368}}</ref> సుచిత్రా సేన్ శేష్ కోథే అనే [[బంగ్లా భాష|బెంగాళీ]] చిత్రం ద్వారా 1952లో చిత్ర రంగంలోకి ప్రవేశించారు. గ్రేట్ గార్బో ఆఫ్ ఇండియాగా ఆమె పేరు పొందారు. ఆమె 1952 నుండి [[సినిమా]]<nowiki/>లలో నటిస్తున్నారు.
==అవార్డులు==
ఆంది, దేవదాస్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, అంతర్జాతీయ [[ఫిలింఫేర్]] పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె గుర్తింపుపొందారు. భారత ప్రభుత్వం 1972 లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారంతో సుచిత్రా సేన్ ను సత్కరించింది. దేవదాస్ చిత్రానికి ఆమె ఉత్తమనటిగా పురస్కారాన్ని అందుకున్నారు.
65,351

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2989124" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ