65,351
దిద్దుబాట్లు
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1) |
Arjunaraocbot (చర్చ | రచనలు) చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675) |
||
1962లో అతనుఎం.జి.రామచంద్రన్ మొదటి సినిమా "పాసమ్" కు మేకప్ ఆర్టిస్టుగా చేరి 1978 లో ఎంజిఆర్ చివరి సినిమా "మదురైయాయ్ మీట సుందర పాడ్యన్" వరకు మేకప్ మ్యాన్ గా కొనసాగాడు. <ref>{{Cite news|url=https://www.thehindu.com/features/cinema/Man-who-had-the-magic-touch/article14932665.ece|title=Man who had the magic touch|last=Shivprasadh|first=S.|date=2011-03-03|work=The Hindu|access-date=2020-06-21|language=en-IN|issn=0971-751X}}</ref> అతను 1947 లో [[లవకుశ]] చిత్రం నుండి 1982 లో [[ఈనాడు (1982 సినిమా)|ఈనాడు]] వరకు ఎన్టీఆర్ కోసం వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసాడు.
అతను ఎన్టీఆర్‌ను పురాణ పురుషులుగా మార్చడంలో ఎంతో కృషి చేసిన ఆహార్య నిపుణుడు. అతను శ్రీకృష్ణార్జున విజయం, అగ్గిబరాటా, గుండమ్మ కథ, మిస్సమ్మ, పాతాళ భైరవి, లవకుశ తదితర చిత్రాలకు పనిచేశాడు. చిత్ర నిర్మాణంలోనూ అతనికి అనుభవం ఉంది. ఎన్టీఆర్‌తో [[అన్నదమ్ముల అనుబంధం]], [[యుగంధర్]] చిత్రాల్ని నిర్మించాడు. అలాగే [[పంచభూతాలు (1979 సినిమా)|పంభూతాలు]] చిత్రం ఆయన సంస్థ నుంచి వచ్చినదే. [[నందమూరి బాలకృష్ణ]] దర్శకత్వంలో "నర్తనశాల" చిత్రీకరణ ప్రారంభించినప్పుడు పీతాంబరంకి మేకప్ బాధ్యతలు అప్పగించాడు. అయితే ఆ సినిమా ఓ షెడ్యూల్ తరవాత ఆగిపోయింది. 1980 చిత్రం మురట్టు కలై కోసం నటుడు [[రజినీకాంత్|రజనీకాంత్]]
|