పునుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''[[పునుగు]]''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న [[జంతువు]]<nowiki/>ను
'''[[పునుగు]]''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న [[జంతువు]]ను
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ [[పిల్లి]] మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు.
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ [[పిల్లి]] మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి
పంక్తి 7: పంక్తి 7:


==విశేషాలు==
==విశేషాలు==
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి [[ఆలయం]]<nowiki/>లో స్వామికి ఒక [[పూజ]]<nowiki/>లో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి [[ఆలయం]]లో స్వామికి ఒక [[పూజ]]లో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
*పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.



15:33, 15 జూలై 2020 నాటి కూర్పు

పునుగు లేదా జవాది (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని పునుగు పిల్లి పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువును ఆంగ్లం లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు. సాధారణ ప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.

విశేషాలు

  • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
  • పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
"https://te.wikipedia.org/w/index.php?title=పునుగు&oldid=2990510" నుండి వెలికితీశారు