కిరీటి దామరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సినిమా లంకె, మూలం చేర్చాను
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 2: పంక్తి 2:
| name = కిరీటి దామరాజు
| name = కిరీటి దామరాజు
| birth_place = హైదరాబాదు
| birth_place = హైదరాబాదు
| birth_date = {{Birth date and age|1986|01|13}}<ref>{{Cite web|url=https://wikibio.in/kireeti-damaraju/|title=Kireeti Damaraju Bio}}</ref>
| birth_date = {{Birth date and age|1986|01|13}}<ref>{{Cite web|url=https://wikibio.in/kireeti-damaraju/|title=Kireeti Damaraju Bio|website=|access-date=2018-07-29|archive-url=https://web.archive.org/web/20181118164518/https://wikibio.in/kireeti-damaraju/|archive-date=2018-11-18|url-status=dead}}</ref>
| education = ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
| education = ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
| father =
| father =
| mother =
| mother =
| occupation = సాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు <ref>{{Cite web|url=http://celebritywikis.com/kireeti-damaraju-wiki/|title=Kireeti Damaraju Wiki}}</ref>
| occupation = సాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు <ref>{{Cite web|url=http://celebritywikis.com/kireeti-damaraju-wiki/|title=Kireeti Damaraju Wiki|website=|access-date=2018-09-15|archive-url=https://web.archive.org/web/20180918060817/http://celebritywikis.com/kireeti-damaraju-wiki/|archive-date=2018-09-18|url-status=dead}}</ref>
}}
}}
'''కిరీటి దామరాజు''' ఒక తెలుగు నటుడు. [[ఉయ్యాల జంపాల (2013 సినిమా)|ఉయ్యాల జంపాల]] సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. [[ఉన్నది ఒకటే జిందగీ]], [[చల్‌ మోహన రంగా|చల్ మోహన రంగ]] వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/kireeti-damaraju-is-glad-with-the-response-to-his-work-in-vunnadhi-okate-zindagi/article20004225.ece|title=Mr Nice Guy speaks up|date=8 November 2017|accessdate=29 July 2018|website=The Hindu|publisher=The Hindu|last=Sangeetha Devi|first=Dundoo}}</ref> బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/tv/bigg-boss-2-telugu-episode-22-kireeti-is-evicted-from-the-house/story-7RWqL5jZZ3YTWEcXTt57eL.html|title=Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house}}</ref>
'''కిరీటి దామరాజు''' ఒక తెలుగు నటుడు. [[ఉయ్యాల జంపాల (2013 సినిమా)|ఉయ్యాల జంపాల]] సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. [[ఉన్నది ఒకటే జిందగీ]], [[చల్‌ మోహన రంగా|చల్ మోహన రంగ]] వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/entertainment/movies/kireeti-damaraju-is-glad-with-the-response-to-his-work-in-vunnadhi-okate-zindagi/article20004225.ece|title=Mr Nice Guy speaks up|date=8 November 2017|accessdate=29 July 2018|website=The Hindu|publisher=The Hindu|last=Sangeetha Devi|first=Dundoo}}</ref> బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.<ref>{{Cite web|url=https://www.hindustantimes.com/tv/bigg-boss-2-telugu-episode-22-kireeti-is-evicted-from-the-house/story-7RWqL5jZZ3YTWEcXTt57eL.html|title=Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house}}</ref>


== నేపథ్యం ==
== నేపథ్యం ==
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.<ref>{{Cite web|url=http://crazum.com/kireeti-damaraju/|title=Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images|date=19 June 2018|accessdate=23 February 2019|website=crazum.com}}</ref> ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.
కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.<ref>{{Cite web|url=http://crazum.com/kireeti-damaraju/|title=Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images|date=19 June 2018|accessdate=23 February 2019|website=crazum.com|archive-url=https://web.archive.org/web/20190226213749/http://crazum.com/kireeti-damaraju/|archive-date=26 ఫిబ్రవరి 2019|url-status=dead}}</ref> ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి [[హైదరాబాదు]], [[బెంగుళూరు|బెంగళూరు]]లో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.


== కెరీర్ ==
== కెరీర్ ==
పంక్తి 33: పంక్తి 33:


== వివాదం ==
== వివాదం ==
కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.tollywood.net/kireeti-damaraju-caught-in-drunk-and-drive-case/|title=Kireeti Damaraju caught in drunk and drive case|date=13 May 2018|accessdate=23 February 2019|website=tollywood.net|last=Murali|first=Ravi}}</ref>
కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.tollywood.net/kireeti-damaraju-caught-in-drunk-and-drive-case/|title=Kireeti Damaraju caught in drunk and drive case|date=13 May 2018|accessdate=23 February 2019|website=tollywood.net|last=Murali|first=Ravi}}{{Dead link|date=జూలై 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

02:44, 16 జూలై 2020 నాటి కూర్పు

కిరీటి దామరాజు
జననం (1986-01-13) 1986 జనవరి 13 (వయసు 38)[1]
హైదరాబాదు
విద్యఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
వృత్తిసాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు [2]

కిరీటి దామరాజు ఒక తెలుగు నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. ఉన్నది ఒకటే జిందగీ, చల్ మోహన రంగ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.[3] బిగ్ బాస్ తెలుగు రెండవ సీజన్ లో పాల్గొన్నాడు. 21వ రోజు బయటకు వచ్చేశాడు.[4]

నేపథ్యం

కిరీటి 1986, జనవరి 13 న హైదరాబాదులో జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తల్లి గృహిణి. ఇతనికి ఒక అక్క ఉంది. పదో తరగతి దాకా సెయింట్ పాల్ హైస్కూల్లో చదివాడు.[5] ఎస్. ఆర్. ఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని మాటూరి వెంకట సుబ్బారావు ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదు, బెంగళూరులో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.

కెరీర్

కిరీటి లఘు చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించాడు. ఒంటిగంట, అనుకోకుండా అతనికి మొదట్లో పేరు తెచ్చిన లఘుచిత్రాలు. అనుకోకుండా అనే లఘుచిత్రం కేన్స్ చలనచిత్రోత్సవానికి ఎంపికైంది. నటుడిగా తన మొదటి చిత్రం సెకండ్ హ్యాండ్. 2013 లో వచ్చిన ఉయ్యాల జంపాల అనే చిత్రంలో తను పోషించిన మురళి పాత్ర అతనికి మంచి పేరు తెచ్చింది.

సినిమాలు

వివాదం

కిరీటి 12 మే 2018 న హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ లో మద్యం సేవించి కారు నడుపుతూ చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.[9]

మూలాలు

  1. "Kireeti Damaraju Bio". Archived from the original on 2018-11-18. Retrieved 2018-07-29.
  2. "Kireeti Damaraju Wiki". Archived from the original on 2018-09-18. Retrieved 2018-09-15.
  3. Sangeetha Devi, Dundoo (8 November 2017). "Mr Nice Guy speaks up". The Hindu. The Hindu. Retrieved 29 July 2018.
  4. "Bigg Boss 2 Telugu, episode 22: Kireeti is evicted from the house".
  5. "Kireeti Damaraju Family, Father, Mother, Sister, Bio & Images". crazum.com. 19 June 2018. Archived from the original on 26 ఫిబ్రవరి 2019. Retrieved 23 February 2019.
  6. ఆంధ్రభూమి, చిత్రభూమి (23 January 2016). "మీకు మీరే మాకు మేమే". Archived from the original on 3 ఫిబ్రవరి 2020. Retrieved 3 February 2020.
  7. ఆంధ్రప్రభ, సినిమా (17 June 2016). ""మీకు మీరే మాకు మేమే" సినిమా సమీక్ష!". Archived from the original on 18 జూన్ 2016. Retrieved 3 February 2020.
  8. ఐడల్ బ్రెయిన్, వేడుకలు (13 February 2015). "రానా విడుదల చేసిన 'భమ్ బోలేనాథ్' జీరో బడ్జెట్ ప్రమోషనల్ సాంగ్ వీడియో!". www.idlebrain.com. Retrieved 24 February 2020.
  9. Murali, Ravi (13 May 2018). "Kireeti Damaraju caught in drunk and drive case". tollywood.net. Retrieved 23 February 2019.[permanent dead link]