నోము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:


==కొన్ని నోములు==
==కొన్ని నోములు==
*ఉదయ కుంకుమ నోము
* ఉదయ కుంకుమ నోము
*పదారు ఫలముల నోము
* పదారు ఫలముల నోము
*పూర్ణాది వారముల నోము
* పూర్ణాది వారముల నోము
*సంపద శుక్రవారం నోము
* సంపద శుక్రవారం నోము
*[[వరలక్స్మీ వ్రతం]]
* [[వరలక్ష్మీ వ్రతం]]
*నందికేశ్వర వ్రతం
* నందికేశ్వర వ్రతం
*[[మూగ నోము]]
* [[మూగ నోము]]
* వావిలి లక్ష్మీవారము నోము
* పెండ్లి గుమ్మడి నోము
* సూర్యచంద్రుల నోము
* పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
* సావిత్రీ వ్రతం
* గౌరీ వ్రతం
* బొమ్మల నోము


==మూలాలు==
==మూలాలు==

12:16, 7 మే 2008 నాటి కూర్పు

నోము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా "ఇది నేను చేయవలెను, విడవరాదు" అనుకొనుట. జీవితపు నాలుగు దశలలో ఆచరించు నోములున్నవి. సంస్కృత సారస్వతంలో మూడు వందల ఇరవై నోములు కలవని ప్రతీతి.

ఆంధ్ర దేశమున స్త్రీలు, పిల్లలు నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింప జేయుటకు గాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు.

మన దేశములో బాల్య వివాహములు ఆచరణలో ఉన్నందున వివాహానంతరము నోములు నోచుటయే ఆచరణలో నున్నది. ఈ వ్రతములందు త్రిమూర్తులు దేవీ సహితులై పూజింపబడుచుందురు. ఈ వ్రతములలో కొన్ని పురాణ వ్యాఖ్యాత సూత మహర్షి చెప్పినవి కూడా కలవు. త్రిలోక సంచారియైన నారదు చెప్పినవి కొన్ని కలవు. స్త్రీలు ప్రాతఃకాలముననే లేచి చేయవలసిన నిత్యకృత్యములన్నీ ఈ వ్రతాలు ఆచరించడం ద్వారా సిద్ధిస్తాయి.

కొన్ని నోములు

  • ఉదయ కుంకుమ నోము
  • పదారు ఫలముల నోము
  • పూర్ణాది వారముల నోము
  • సంపద శుక్రవారం నోము
  • వరలక్ష్మీ వ్రతం
  • నందికేశ్వర వ్రతం
  • మూగ నోము
  • వావిలి లక్ష్మీవారము నోము
  • పెండ్లి గుమ్మడి నోము
  • సూర్యచంద్రుల నోము
  • పోలి స్వర్గమునకు వెళ్ళు నోము
  • సావిత్రీ వ్రతం
  • గౌరీ వ్రతం
  • బొమ్మల నోము

మూలాలు

  • నోములు, డి.హలేఖ్య సప్తగిరి సచిత్ర మాసపత్రిక మే 2008 లో ప్రచురించిన వ్యాసం ఆధారంగా.
"https://te.wikipedia.org/w/index.php?title=నోము&oldid=299292" నుండి వెలికితీశారు