"ఉప్పులూరి గణపతి శాస్త్రి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
added Image Gallery
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
(added Image Gallery)
{{బొమ్మ అభ్యర్థన}}
<gallery mode="packed" heights="250px">
[[File:ఉప్పులూరి గణపతి శాస్త్రి -1.jpg|thumb|ఉప్పులూరి గణపతి శాస్త్రి]]
[[File:ఉప్పులూరి గణపతి శాస్త్రి -2.jpg|thumb|ఉప్పులూరి గణపతి శాస్త్రి -2]]
</gallery>
 
'''ఉప్పులూరి గణపతి శాస్త్రి''' ప్రముఖ వేదపండితుడు. ఆయన [[తూర్పుగోదావరి జిల్లా]]కు చెందినవారు. [[హైదరాబాదు]]లో నివాసమున్నారు. వేదశాస్త్రాల పరిరక్షణకు, వేదసారాన్ని ప్రచారం చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. ఆయనకు ''వేదభాష్య విశారద'', ''వేదభాష్యాలంకార'', ''సాంగ వేదార్థ వాచస్పతి'', ''వేదభాష్యాచార్య'', ''ఆమ్నాయ సరస్వతి'', ''కళాసరస్వతి'' అనే బిరుదులు ఉన్నాయి. హైదరాబాదులో ఆయన పేరుమీదుగా ఉప్పులూరి గణపతి శాస్త్రి వేదశాస్త్ర పరిషత్తు అనే సంస్థ ఉంది. వంశపారంపర్యంగా ఆయనకు [[పిఠాపురం]] సంస్థానంలో ఆస్థాన విద్వాంసుని పదవి దక్కడంతో పాటు [[తిరుమల తిరుపతి దేవస్థానం]], [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రాలు ఆస్థాన వేదపండితునిగా ఆయనను నియమించుకున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2993394" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ