మీనా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18: పంక్తి 18:
{{col-begin}}
{{col-begin}}
{{col-3}}
{{col-3}}
[[ఇంద్రభవనం]]
[[ప్రజల మనిషి]]
* [[సింహాచలం]]
* [[సింహాచలం]]
* [[గిల్లికజ్జాలు]]
* [[గిల్లికజ్జాలు]]

19:44, 17 జూలై 2020 నాటి కూర్పు


మీనా

జన్మ నామంమీనా
జననం సెప్టెంబర్ 16, 1975
భార్య/భర్త విద్యాసాగర్

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

మీనా నటించిన తెలుగు సినిమాలు

  • [ శ్రీమంజునాధ ]

మీనా నటించిన తమిళ సినిమాలు

మీనా నటించిన మళయాళ సినిమాలు

మీనా నటించిన కన్నడ సినిమాలు

  • [[పుట్నంజ]

మీనా నటించిన హిందీ చిత్రాలు


"https://te.wikipedia.org/w/index.php?title=మీనా&oldid=2993656" నుండి వెలికితీశారు