చర్చ:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి cp
ట్యాగు: 2017 source edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11: పంక్తి 11:
:::::గతంలో విక్షనరీకి తరలించవలసిన 257 వ్యాసాలుపై చర్చలు జరిగినవి.అయితే అవి వికీలో ఉండదగినవి కావని తొలగించబడినవి.ఇక్కడ పరిస్థితిని బట్టి [[user:Vemurione|Vemurione]] గారు, ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని వ్యర్ధం కాకుండా, స్వంత అవసరాల కోసం వికీని ఉపయోగించుకుంటాన్నారనే అభిప్రాయం రాకుండా (ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం వ్యక్తమైనందున), [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] గారు, "ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం" అని వెలిబుచ్చిన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.--[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 17:17, 17 జూలై 2020 (UTC)

:::::: [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]], [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. [[వాడుకరి:Vemurione|Vemurione]] ([[వాడుకరి చర్చ:Vemurione|చర్చ]]) 20:41, 17 జూలై 2020 (UTC)

{{od|:::::: }} స్పందించిన [[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]], [[user:Chaduvari]], [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] [[వాడుకరి:Vemurione|Vemurione]] గార్లకు ధన్యవాదాలు. వికీబుక్స్ కి తరలించడం మంచిది. ఎడిట్ హక్కులు ప్రస్తుతం వికీపీడియాలో వున్నట్లు అప్రమేయంగా గుర్తించబడిన వాడుకరులు (autoconfirmed users) కు మాత్రమే వుంటుంది. తెలుగు వికీబుక్స్ లో క్రియాశీలత చాలా తక్కువ, కేవలం తెలుగు వాడుకరులలో [[User:veeven]] మాత్రమే ఇటీవల పని చేసారు. కావున మీ పేజీలు మార్పులకు గురవటం ఇప్పటికంటే తక్కువగా వుంటుంది. ఈ పని పూర్తిచేయడానికి, వికీబుక్స్ లో నేను నిర్వాహక ప్రతిపాదన చేర్చాను. మీరు [[Wikibooks:సముదాయ_పందిరి#Admin_request%2C_with_import_rights_from_Telugu_wikipedia|అక్కడ]] ఆంగీకారం తెలుపవలసింది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:58, 18 జూలై 2020 (UTC)

06:58, 18 జూలై 2020 నాటి కూర్పు

తరలింపు

సహాయం కావాలి
క్రింది అభ్యర్థన లేక చర్చకు స్పందించటం ద్వారా తెవికీ అభివృద్ధికి తోడ్పడండి. మరిన్ని వివరాలకు చూడండి {{సహాయం కావాలి}}.

user:Vemurione గారు, ఈ నిఘంటు పేజీ, ఇలాంటి ఇతర పేజీలు వికీబుక్స్ కు తరలించాలి. వికీబుక్స్ లో కూడా మీ మార్పులు, చేర్పులు కొనసాగించవచ్చు. 1-2 గంటలలో ఈ పేజీలు తరలించగలను. మీకు అభ్యంతరాలు, సందేహాలుంటే అడగండి.-- అర్జున (చర్చ) 03:46, 12 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తొందరపడి తరలించవద్దని ప్రార్ధన! (1) ఇప్పుడు ఉన్న చోట ఉంటే నష్టం ఏమిటి? (2) ససేమిరా తరలించి తీరాలి అంటే ప్రస్తుతం ఉన్న ప్రతికి కాపీ చేసి నేను మరొక చోట దాచుకునే వరకు ఏమీ చెయ్యకండి. ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం. ఉన్న నిఘంటువుని కాపీ చేసి డేటాబేస్ లోకి మార్చాలి. ఆ తరువాత విక్స్నరీలోకి తరలించవచ్చు. ఇప్పుడు మార్చేరంటే నేను 40 ఏళ్లబట్టి పడుతున్న శ్రమ అంతా వ్యర్ధం అవుతుంది. ఇదొక్కటే నా దగ్గర ఉన్న Master Copy! ఇతర పెద్దలు కూడ సంప్రదించి చూద్దాం. Vemurione (చర్చ) 04:18, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయంపై user:Chaduvari, user:K.Venkataramana కూడా ఏమంటారో? Vemurione (చర్చ) 04:21, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారు అన్నట్టుగా ఈ పేజీలను వేరే వికీ ప్రాజెక్టుకు తరలించాలి. అయితే Vemurione గారి భవిష్యత్తు ప్రణాళికనూ (వికీ వంటి సైట్లలో ఉండే ఎడిట్ పెట్టెలకు ఆ డేటాబేసును చేర్చితే ఒనగూడగల ప్రయోజనాలనూ), ఇవి ఇక్కడే ఉంచి పనిచెయ్యడంలో వేమూరి గారికి ఉన్న వీలునూ పరిశీలించి చూస్తే.. ప్రస్తుతం వీటిని వికీ నుండి తరలించకూడదని నేను భావిస్తున్నాను. మధ్యే మార్గంగా ఒక పని చెయ్యవచ్చు: ఈ నిఘంటువు పేజీలను వికీపీడియాలోనే మరో పేరుబరికి తరలించవచ్చు - ఉదాహరణకు "వికీపీడియా:ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)" లేదా "వాడుకరి:Vemurione/ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు (A)". ఆ విధంగానైతే ఈ పేజీలను ఇక్కడ ఉంచడంలో ఇబ్బందేమీ ఉండదు. వేమూరి గారు ఇబ్బందేమీ లేకుండా తన ప్రాజెక్టు పనిని కొనసాగించనూ వచ్చు. పరిశీలించగలరు. __చదువరి (చర్చరచనలు) 04:50, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారు, ఇలానే వుంచితే వికీపీడియా పేజీ వీక్షణల గణాంకాలు (నెలలో ఎక్కువ వీక్షణల ఉదాహరణ) పరిశీలించడానికి, విశ్లేషించడానికి సౌలభ్యం కాదు. ఈ పేజీలకు వీక్షణలు ఎక్కువగా వున్న ఇతర వ్యాస పేజీలతో పోలిక సరిగా వుండదు, అలాగే రెండవ కారణం వికీపీడియాలో బాట్ల ద్వారా మార్పులు చేసినపుడు ఈ పేజీలు అనుకోకుండా సవరణకు గురికావచ్చు. ఇక మూడవ కారణం, వికీపీడియా లో ఎటువంటి వ్యాసాలు వుండాలి అనేదానికి ఈ పేజీలు వ్యతిరేకం. తరలించితే సమస్యలు ఏవీ లేవు ఎందుకంటే వికీబుక్స్ లోకి తరలించినపుడు ఒక్క అక్షరం కూడా మారదు. వికీపీడియా లోగానే సవరణలు చేసుకోవచ్చు, ఈ పనులకు, భవిష్యత్ పనులకు ఏ మాత్రం అనుభవంలో తేడావుండదు. నేను ఇప్పటికే వికీబుక్స్ లో ఒక పుస్తకం తయారు చేయటంలో ప్రముఖ పాత్ర పోషించిన అనుభవంతో చెపుతున్న మాటలివి.
డేటాబేస్ గా తయారు చేసి విక్షనరీ ఇతర సైట్లలో వాడుకునేందుకు చానా ఏళ్లక్రితం నేను మీతో సంప్రదించి రెండు ప్రయత్నాలు చేసినది మీకు తెలుసు. దురదృష్టవశాత్తు అవి ముందుకుపోలేదు.-- అర్జున (చర్చ) 05:38, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
user:Chaduvari గారు, ప్రోగ్రామింగ్ పరిభాషలో సాంకేతిక డేటాబేస్ అనేది ఏర్పడితే ఆ డేటాబేస్ ఎక్కడవున్న తెవికీలో వాడుకోవడానికి ఇబ్బందిలేదు ఎందుకంటే అటువంటి పనికి కావలసిన ఎక్స్టెన్షన్ లేదా ఇతర సాఫ్ట్వేర్ తయారు చేయాలి కాబట్టి. ఇక వికీపీడియా పేరుబరికి తరలించడం కన్నా వికీబుక్స్ కు తరలించడం మెరుగైనది ఎందుకంటే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలు ప్రధానపేరుబరి విషయాలకు ఫలితాలలో ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చే అవకాశం వుంది. అంతే కాకుండా Vemurione గారు వికీపీడియాలో వుంచి ఇతరుల సహకారంతో నిఘంటువు వృద్ధిచేద్దామనుకున్న ఆలోచనకు వికీబుక్స్ స్థాపన ఆలోచనకు ఏమాత్రం తేడాలేదు. --అర్జున (చర్చ) 05:34, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
user:Vemurione గారు, ముందుగా మీరు ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు. వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం. మీరు వికీ బుక్స్ లో కూడా ఇలాంటి ఇంటర్ ఫేస్ వాడుకునే మార్పులు చేస్తూ వెళ్ళవచ్చు. అందుకు మేము ఎలాంటి సహాయానికైనా సిద్ధం. మీరు డేటాబేస్ గా మార్చాలని చేస్తున్న ప్రయత్నాలకు కూడా నన్ను ఏమైనా సహాయం చేయమంటే చేస్తాను. మిగతా సభ్యులకు నా సూచన ఏమిటంటే తరలింపు నిర్ణయానికి ముందు వేమూరి గారికి తగినంత సమయమివ్వాలి.- రవిచంద్ర (చర్చ) 12:08, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో విక్షనరీకి తరలించవలసిన 257 వ్యాసాలుపై చర్చలు జరిగినవి.అయితే అవి వికీలో ఉండదగినవి కావని తొలగించబడినవి.ఇక్కడ పరిస్థితిని బట్టి Vemurione గారు, ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని వ్యర్ధం కాకుండా, స్వంత అవసరాల కోసం వికీని ఉపయోగించుకుంటాన్నారనే అభిప్రాయం రాకుండా (ఎందుకంటే ప్రస్తుతం ఉన్న నిఘంటువుని searchable dictionary గా తయారు చెయ్యడానికి నేను, నా స్నేహితులు ప్రయత్నం చేస్తున్నాం అనే అభిప్రాయం వ్యక్తమైనందున), రవిచంద్ర గారు, "ఎన్నో ఏళ్ళుగా శ్రమ కోర్చి చేస్తున్న పని ఎక్కడికీ పోదు. అందులో మీకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.వికీలో ఉండవలసిన వ్యాసాల శైలి దృష్ట్యా ఈ వ్యాసాలను వికీ బుక్స్ కి తరలించాలనే ప్రతిపాదనకు నేను అనుకూలం" అని వెలిబుచ్చిన అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 17:17, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర, user:Chaduvari, యర్రా రామారావు, అర్జున మీరంతా చెబుతున్నారు కనుక, తరలించండి. వికీబుక్స్లోకా? విక్షనరీకా? ఎక్కడకి తరలించినా "ఎడిట్" చేసే హక్కు అందరికీ ఇవ్వవవద్దు. నేను రాబోయే రెండు నెలలలో ఈ సమాచారం అంతా Access database లోకి ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాను. ఆ పని జరిగే వరకు master copy సురక్షితంగా ఉండాలి. ఆ database design విషయంలో నేను, నా స్నేహితురాలు తికమక పడుతున్నాం. ఆ పని జరిగిపోయిన తరువాత searchable interface తయారు చేస్తే నిఘంతువు ఎక్కువ ఉపయోగకారిగా ఉంటుందని ఆశ. Vemurione (చర్చ) 20:41, 17 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందించిన రవిచంద్ర, user:Chaduvari, యర్రా రామారావు Vemurione గార్లకు ధన్యవాదాలు. వికీబుక్స్ కి తరలించడం మంచిది. ఎడిట్ హక్కులు ప్రస్తుతం వికీపీడియాలో వున్నట్లు అప్రమేయంగా గుర్తించబడిన వాడుకరులు (autoconfirmed users) కు మాత్రమే వుంటుంది. తెలుగు వికీబుక్స్ లో క్రియాశీలత చాలా తక్కువ, కేవలం తెలుగు వాడుకరులలో User:veeven మాత్రమే ఇటీవల పని చేసారు. కావున మీ పేజీలు మార్పులకు గురవటం ఇప్పటికంటే తక్కువగా వుంటుంది. ఈ పని పూర్తిచేయడానికి, వికీబుక్స్ లో నేను నిర్వాహక ప్రతిపాదన చేర్చాను. మీరు అక్కడ ఆంగీకారం తెలుపవలసింది.--అర్జున (చర్చ) 06:58, 18 జూలై 2020 (UTC)[ప్రత్యుత్తరం]