బగ్గిడి గోపాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 28: పంక్తి 28:
*[[మెకానిక్ అల్లుడు]]
*[[మెకానిక్ అల్లుడు]]
*[[సమరసింహా రెడ్డి]]
*[[సమరసింహా రెడ్డి]]
*[[అల్లరి రాముడు (సినిమా)|అల్లరి రాముడు]] (2002)
*[[ఇంద్ర]]
*[[ఇంద్ర]] (2002)


==మూలాలు==
==మూలాలు==

12:14, 19 జూలై 2020 నాటి కూర్పు


బి.గోపాల్
జననం
బి.గోపాల్

24 జులై
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1977 – ప్రస్తుతం

బి.గోపాల్ గా ప్రసిద్దుడైన బగ్గిడి గోపాల్ ఒక ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు. ప్రతిధ్వని సినిమాతో సినీరంగంలోకి ప్రవేశించాడు. గోపాల్ స్వస్థలం ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలంలోని ఎం.నిడమలూరు గ్రామం. తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి మహాలక్షమ్మ. పాఠశాల చదువులు కారుమంచిలో పూర్తిచేసుకొని, ఒంగోలులోని సి.ఎస్.ఆర్.శర్మ కళాశాలలో బియ్యే చదివాడు.[1] చదువుకునే రోజుల్లోంచీ నాటకాల్లో పాల్గొనేవాడు. తర్వాత పి.చంద్రశేఖరరెడ్డి, కె.రాఘవేంద్ర రావు ల దగ్గర దర్శకత్వంలో శిక్షణ పొందాడు.

సినిమాలు

మూలాలు