ఓయ్!: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 21: పంక్తి 21:

==కథ==
==కథ==
ఉదయ్ (సిద్ధార్థ) వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.

==తారాగణం==
==తారాగణం==
==పురస్కారాలు==
==పురస్కారాలు==

03:26, 20 జూలై 2020 నాటి కూర్పు

ఓయ్!
సినిమా పోస్టర్
దర్శకత్వంఆనంద్ రంగా
రచనఆనంద్ రంగా
నిర్మాతదానయ్య
తారాగణంసిద్ధార్థ్
శామిలి[1]
ఆలీ (నటుడు)
తనికెళ్ళ భరణి
రావి కొండలరావు
రాధాకుమారి
కృష్ణుడు (నటుడు)
రాళ్ళపల్లి
సురేఖ వాణి
ఎమ్.ఎస్.నారాయణ
సునీల్ (నటుడు)
కూర్పుకె వెంకటేష్
సంగీతంయువన్ శంకర్ రాజా
నిర్మాణ
సంస్థ
యూనివర్సల్ మీడియా
విడుదల తేదీ
2009 జూలై 3 (2009-07-03)
సినిమా నిడివి
166 నిడివి
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్10 కోట్లు
బాక్సాఫీసు43 కోట్లు

కథ

ఉదయ్ (సిద్ధార్థ) వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.

తారాగణం

పురస్కారాలు

మూలాలు

  1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=ఓయ్!&oldid=2995916" నుండి వెలికితీశారు