ఓయ్!: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
==కథ== |
==కథ== |
||
ఉదయ్ (సిద్ధార్థ) |
ఉదయ్ (సిద్ధార్థ) ధనవంతులైన కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే. |
||
==తారాగణం== |
==తారాగణం== |
03:35, 20 జూలై 2020 నాటి కూర్పు
ఓయ్! | |
---|---|
దర్శకత్వం | ఆనంద్ రంగా |
రచన | ఆనంద్ రంగా |
నిర్మాత | దానయ్య |
తారాగణం | సిద్ధార్థ్ శామిలి[1] ఆలీ (నటుడు) తనికెళ్ళ భరణి రావి కొండలరావు రాధాకుమారి కృష్ణుడు (నటుడు) రాళ్ళపల్లి సురేఖ వాణి ఎమ్.ఎస్.నారాయణ సునీల్ (నటుడు) |
కూర్పు | కె వెంకటేష్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | యూనివర్సల్ మీడియా |
విడుదల తేదీ | 2009 జూలై 3 |
సినిమా నిడివి | 166 నిడివి |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 10 కోట్లు |
బాక్సాఫీసు | 43 కోట్లు |
కథ
ఉదయ్ (సిద్ధార్థ) ధనవంతులైన కుటుంబానికి చెందిన వ్యక్తి. సంధ్య (షామిలి) సాధారణ యువతి. తను ఒంటరిగా సముద్రపు ఒడ్డున ఉంటుంది. ఏకాంతమంటే ఆమెకు చాలా ఇష్టం. అలాంటి తరుణంలో సంధ్యను ఉదయ్ ప్రేమిస్తాడు. ఆమె పుట్టినరోజునాడు రకరకాల గిఫ్ట్‌లతో తన ప్రేమను వ్యక్తం చేస్తాడు.మరోవైపు ఆమె అలవాట్లుకూడా తన అలవాట్లుగా మలుచుకుంటాడు. అయినా ఆమె అతనికి దూరంగా ఉంటుంది. కానీ ఉదయ్ మరింత ప్రేమ పెంచుకుని ఆమెకు దగ్గరవుతాడు. తను "అస్తమిస్తున్న సంధ్య" అనే విషయం డైరీ ద్వారా ఉదయ్‌కు తెలుస్తుంది. ఆ తరుణంలో ఉదయ్ ఏం చేశాడు? సంధ్య చనిపోయిందా? లేదా? అనేది సినిమా చూడవలసిందే.
తారాగణం
పురస్కారాలు
మూలాలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
- ↑ ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". Archived from the original on 5 January 2020. Retrieved 5 January 2020.