49,027
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (→పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు) |
(విస్తరణ) |
||
== సంఘటనలు ==
* [[జనవరి 14]] – మూడవ పానిపట్టు యుద్ధం : అహ్మద్ షా దుర్రానీ తన సంకీర్ణంతో కలిసి మరాఠా సమాఖ్యను నిర్ణయాత్మకంగా ఓడించి, [[రెండవ షా ఆలం|షా ఆలం II]] కు [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్ సామ్రాజ్యాన్ని]] తిరిగి అప్పగించాడు.
* [[జనవరి 16]] – [[ గ్రేట్ బ్రిటన్ రాజ్యం|బ్రిటిష్ వారు]] పాండిచేరిని ఫ్రెంచి వారి నుండి స్వాధీనం చేసుకున్నారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.historyorb.com/events/date/1761|title=Historical Events for Year 1761 | OnThisDay.com|date=|accessdate=2016-06-30}}</ref>
* [[ఫిబ్రవరి 8]] – [[లండన్|లండన్‌లో]] [[భూకంపం|సంభవించిన భూకంపం]]<nowiki/>లో లైమ్‌హౌస్, పోప్లర్‌లో చిమ్నీలు ధ్వంసమయ్యాయి.
* [[మార్చి 8]] – ఉత్తర లండన్, హాంప్‌స్టెడ్, హైగేట్‌లో రెండవ భూకంపం సంభవించింది.
* [[మార్చి 31]] – పోర్చుగల్‌లోని [[లిస్బన్|లిస్బన్‌లో]] భూకంపం సంభవించింది. <ref>{{వెబ్ మూలము|title=Landmarks of World History: A Chronology of Remarkable Natural Phenomena: Eighteenth Century 1761-1770|url=http://www.phenomena.org.uk/page29/page38/page38.html|accessdate=2016-02-01}}</ref>
* [[ఏప్రిల్ 4]] – [[లండన్|లండన్లో]] [[ఫ్లూ|ఇన్ఫ్లుఎంజా]] అంటువ్యాధి [[ఫ్లూ|చెలరేగి]] నగరంలోని జనాభా అంతా బాధపడింది; ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు అంటుకొనే ఈ వ్యాధి అసాధారణ సంఖ్యలో గర్భస్రావాలు, అకాల జననాలకు కారణమైంది. <ref>"Relation of Influenza to Pregnancy and Labor", by Dr. P. Brooke Bland, in ''The American Journal of Obstetrics and Diseases of Women and Children'' (February 1919) pp185-186</ref>
* [[జూన్ 6]]: సూర్యుడి ముందుగా శుక్రగ్రహ ప్రయాణం (ట్రాన్సిట్) సంభవించింది. భూమి చుట్టూ 120 ప్రదేశాల నుండి గమనించారు. [[సెయింట్ పీటర్స్‌బర్గ్|సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో]] టెలిస్కోపుతో చేసిన పరిశీలనలలో మిఖాయిల్ లోమోనోసోవ్, శుక్ర గ్రహం చుట్టూ కాంతి వలయాన్ని గమనించాడు. శుక్ర గ్రహంపై వాతావరణం ఉందని కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్త అతడే. <ref>Govert Schilling, ''Atlas of Astronomical Discoveries'' (Springer, 2011) p41</ref>
* [[నవంబర్ 26]] – [[స్పెయిన్]] సైన్యం నుండి 500 మందితో కూడిన దళం మెక్సికో లోని మాయా ప్రజల తిరుగుబాటును అణచివేసి, యుకాటాన్ గ్రామమైన సిస్టీల్‌ను స్వాధీనం చేసుకుంది. 2,500 మంది మాయన్ సైనికులలో 500 మందిని చంపగా, తమవారిలో 40 మందిని కోల్పోయారు. <ref>Micheal Clodfelter, ''Warfare and Armed Conflicts: A Statistical Encyclopedia of Casualty and Other Figures, 1492-2015'' (McFarland, 2017) p139</ref>
*
== జననాలు ==
[[File:Raja venktadri naidu.patriot at Mangalagiri temple main entrance..JPG|thumb|
* [[జనవరి 17]] – జేమ్స్ హాల్, స్కాటిష్ భూవిజ్ఞాన శాస్త్రవేత్త (మ [[1832|.1832]] )
* [[మే 27]]: [[సర్ థామస్ మన్రో]]
* [[ఏప్రిల్ 20]]: [[వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు]], [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]], [[అమరావతి]] సంస్థాన పాలకుడు. (మ.1817)
* [[డిసెంబర్ 1]] – [[ మేరీ టుస్సాడ్|మేరీ టుస్సాడ్]], ఫ్రెంచ్ మైనపు మోడలర్ (మ [[1850|.1850]])
== మరణాలు ==
* [[జూన్ 23]]: బాలాజీ బాజీరావ్ [[మరాఠా సామ్రాజ్యం|మరాఠా సామ్రాజ్యపు]] 10 పేష్వా.(జ.[[1721]])
* [[మే 14]] – థామస్ సింప్సన్, ఇంగ్లీష్ గణిత శాస్త్రజ్ఞుడు (జ [[1710|.1710]])
== పురస్కారాలు ==
== మూలాలు ==
<references />
{{18వ శతాబ్దం}}
[[వర్గం:1761|*]]
|