బెజవాడ (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 53: పంక్తి 53:
|
|
|-
|-
| 2 || ||
| 2 || అడగక నన్నేమి
|
|
|
|
|

15:30, 21 జూలై 2020 నాటి కూర్పు

బెజవాడ
(2011 తెలుగు సినిమా)
దర్శకత్వం వివేక్ కృష్ణ
నిర్మాణం రాంగోపాల్ వర్మ
కథ రాంగోపాల్ వర్మ
తారాగణం నాగ చైతన్య
అమలా పాల్
ప్రభు గణేశన్
నిర్మాణ సంస్థ శ్రేయా ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథ

శివకృష్ణ(నాగచైతన్య) కాలేజి స్టూడెంట్. శివకృష్ణ సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తాడు.శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటేనే ఎంతో అభిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి శివకృష్ణ బయలుదేరుతాడు.తన ప్రతీకార ఎలా తీర్చుకున్నాడు అన్నది మిగిలిన కథ.[1]

తారాగణం

  1. నాగచైతన్య
  2. అమలా పాల్‌
  3. కోట శ్రీనివాసరావు
  4. బ్రహ్మానందం
  5. ప్రభు,
  6. ముకుల్‌దేవ్‌
  7. అజయ్‌
  8. అభిమన్యు సింగ్‌
  9. సత్యప్రకాష్‌
  10. అంజనాసుఖాని
  11. శుభలేఖ సుధాకర్

పాటలు

క్రమ సంఖ్య పాట గాయకులు సాహిత్యం నిడివి
1 దుర్గమ్మ కృష్ణమ్మా జోజో నతానియేల్ రెహ్మాన్
2 అడగక నన్నేమి
3
4
5
6
7
8

ref

[2]

మూలాలు

  1. Srikanya (2011-12-01). "బలివాడ ('బెజవాడ' రివ్యూ)". https://telugu.filmibeat.com. Retrieved 2020-07-21. {{cite web}}: External link in |website= (help)
  2. "ఆడియో రివ్యూ : పవర్ ఫుల్ ఎమోషన్స్ మెలోడి – 'బెజవాడ' |" (in అమెరికన్ ఇంగ్లీష్). 2011-11-09. Retrieved 2020-07-21.