శిశువు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలక}} ను తీసేసాను
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 10: పంక్తి 10:
* [https://web.archive.org/web/20110405132152/http://www.babypramsonline.com/article_info.php?articles_id=7%2F శిశు ఆరోగ్య సంరక్షణా చర్యలపై ఒక వ్యాసము]
* [https://web.archive.org/web/20110405132152/http://www.babypramsonline.com/article_info.php?articles_id=7%2F శిశు ఆరోగ్య సంరక్షణా చర్యలపై ఒక వ్యాసము]
* [http://www.who.int/whr/2005/en/ 2005-ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక]
* [http://www.who.int/whr/2005/en/ 2005-ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక]
* [http://www.uic.edu/com/eye/LearningAboutVision/EyeFacts/BabyEyes.shtml చిన్నపిల్ల దృష్టిలోపాలపై - [[ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయము]] నివేదిక]
* [https://web.archive.org/web/20071011003231/http://www.uic.edu/com/eye/LearningAboutVision/EyeFacts/BabyEyes.shtml చిన్నపిల్ల దృష్టిలోపాలపై - [[ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయము]] నివేదిక]

04:55, 22 జూలై 2020 నాటి కూర్పు

అప్పుడే జన్మించిన లేదా నెలల వయస్సు గల పిల్లలను శిశువు గా వ్యవహరిస్తారు.వీరు ఆహారముకోసము ముఖ్యముగా తల్లిపాలపై ఆధారపడి ఉంటారు.తల్లిపాలలో శిశువుకి కావాల్సిన శక్తి, అన్ని పోషకాలు ఉంటాయి అందుకే ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటారు, క్యాన్సర్ ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చేఅవకాశం తక్కువగా ఉంటుంది. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు ఇతర ఆహార పదార్థాలతో పాటు తల్లీపాలు కూడా ఇవ్వాలి.

అప్పుడే జన్మించిన శిశువు.
అత్యవసర చికిత్సాకేంద్రములో ఉంచబడిన ఒక శిశువు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=శిశువు&oldid=2997107" నుండి వెలికితీశారు