జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7: పంక్తి 7:
{{colbegin}}
{{colbegin}}
* [[అంతఃపురం (సినిమా)]] - 1998
* [[అంతఃపురం (సినిమా)]] - 1998
* బాలరం - 2020
* [[బలరాం]]- 2020
* [[అయోధ్య రామయ్య]] - 2002
* [[అయోధ్య రామయ్య]] - 2002
* [[ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం]] - 2001
* [[ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం]] - 2001

15:22, 23 జూలై 2020 నాటి కూర్పు

జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో "జీవి" గా గుర్తింపు పొందిన నటుడు, దర్శకుడు.[1] [2]2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. అతను 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాజువాక శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు.

సినీరంగం

జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1]

నటించిన సినిమాలు

మూలాలు

  1. 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.
  2. "GV Sudhakar Naidu to direct Bolly multistarrer".

బయటి లింకులు