ఉపాయంలో అపాయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:సూర్యకాంతం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12: పంక్తి 12:
imdb_id = 0371364|
imdb_id = 0371364|
}}
}}
'''ఉపాయంలో అపాయం''' 1967లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.<ref name=youtube.com>{{cite web|title=యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా|url=https://www.youtube.com/watch?v=kWsk6-JJlF4|website=youtube.com|accessdate=24 October 2017}}</ref> ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు.
'''ఉపాయంలో అపాయం''' టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.<ref name=youtube.com>{{cite web|title=యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా|url=https://www.youtube.com/watch?v=kWsk6-JJlF4|website=youtube.com|accessdate=24 October 2017}}</ref> ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఇది [[1967]],[[సెప్టెంబర్ 7]]వ తేదీన విడుదలయ్యింది.
==సాంకేతిక వర్గం==
* దర్శకత్వం: టి.కృష్ణ
* నిర్మాతలు: సి.వెంకురెడ్డి, ఎ.రామిరెడ్డి
* కథ: ఎస్.బాలచందర్
* స్క్రీన్ ప్లే: టి.కృష్ణ, సముద్రాల జూనియర్, కె.వి.రావు
* సంభాషణలు: [[సముద్రాల రామానుజాచార్య|సముద్రాల జూనియర్]]
* పాటలు: [[ఆత్రేయ]], [[ఆరుద్ర]], [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]]
* సంగీతం: [[కె.వి.మహదేవన్]]
* నేపథ్య గాయకులు: [[పి.సుశీల]], [[పి.బి.శ్రీనివాస్]], [[పిఠాపురం నాగేశ్వరరావు|పిఠాపురం]]


==పాత్రలు-పాత్రధారులు==
==పాత్రలు-పాత్రధారులు==
పంక్తి 19: పంక్తి 28:
* [[జమున]]
* [[జమున]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* [[గుమ్మడి వెంకటేశ్వరరావు]]
* [[నాగభూషణం]]
* [[నాగభూషణం (నటుడు)|నాగభూషణం]]
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]
* [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]
* [[రామకృష్ణ]]
* [[రామకృష్ణ]]
* [[కె.వి.చలం]]
* [[కె.వి.చలం]]
* [[రాజబాబు]]
* [[రాజబాబు]]
* [[రమణారెడ్డి]]
* [[తిక్కవరపు వెంకటరమణారెడ్డి|రమణారెడ్డి]]
* [[మందాడి ప్రభాకరరెడ్డి|ప్రభాకర్‌రెడ్డి]]
* [[సూర్యకాంతం]]
* [[సూర్యకాంతం]]
* [[రాంమోహన్]]
* [[రాంమోహన్]]
* [[కాంతారావు]]
* [[తాడేపల్లి లక్ష్మీకాంతారావు|కాంతారావు]]
* [[ఎల్.విజయలక్ష్మి]]
* [[ఎల్.విజయలక్ష్మి]]
* [[రావి కొండలరావు]]
* [[రాధాకుమారి]]
* [[చలపతిరావు]]
==పాటలు==
==పాటలు==
# నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - [[పి.సుశీల]] - రచన: [[ఆరుద్ర]]<ref>ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.</ref>
# నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - [[పి.సుశీల]] - రచన: [[ఆరుద్ర]]<ref>ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.</ref>

04:59, 29 జూలై 2020 నాటి కూర్పు

ఉపాయంలో అపాయం
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
నిర్మాణం సి. వెంకు రెడ్డి, ఎ. రామిరెడ్డి
రచన టి. కృష్ణ
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
విజయనిర్మల,
జమున,
గుమ్మడి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ విజయవర్ధన్ మూవీస్
నిడివి 139 నిమిషాలు
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఉపాయంలో అపాయం టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో కృష్ణ, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించారు. ఇది 1967,సెప్టెంబర్ 7వ తేదీన విడుదలయ్యింది.

సాంకేతిక వర్గం

పాత్రలు-పాత్రధారులు

పాటలు

  1. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి.సుశీల - రచన: ఆరుద్ర[2]
  2. పదారు గడిచి పదేడులోకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల - రచన: ఆత్రేయ
  3. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి.సుశీల - రచన: ఆత్రేయ
  4. చిటపట చెమటల చీర తడిసెను తలుపు తీయవా - పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల - రచన: కొసరాజు
  5. చిన్నారి పొన్నారి చిట్టిపాప - పి.సుశీల - రచన: ఆరుద్ర

మూలాలు

  1. "యూట్యూబులో ఉపాయంలో అపాయం సినిమా". youtube.com. Retrieved 24 October 2017.
  2. ఉపాయంలో అపాయం, ఆరుద్ర సినీ గీతాలు (1965-1970), విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబార్, 2002, పేజీలు:58-9.

వనరులు