డ్రైవర్ రాముడు: కూర్పుల మధ్య తేడాలు
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
||
పంక్తి 79: | పంక్తి 79: | ||
* [https://www.youtube.com/watch?v=FtJ3qgo4nDM యూ ట్యూబ్ లో డ్రైవర్ రాముడు పూర్తి సినిమా.] |
* [https://www.youtube.com/watch?v=FtJ3qgo4nDM యూ ట్యూబ్ లో డ్రైవర్ రాముడు పూర్తి సినిమా.] |
||
==బయటిలింకులు== |
==బయటిలింకులు== |
||
* [http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) |
* [https://web.archive.org/web/20110708040419/http://ghantasalagalamrutamu.blogspot.com/ ఘంటసాల గళామృతము బ్లాగు] - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా) |
||
* {{IMDb title|0257571}} |
* {{IMDb title|0257571}} |
||
21:47, 30 జూలై 2020 నాటి కూర్పు
డ్రైవర్ రాముడు (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.రాఘవేంద్రరావు |
---|---|
రచన | జంధ్యాల |
తారాగణం | నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ |
సంగీతం | చక్రవర్తి |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
డ్రైవర్ రాముడు 1979లో విడుదలైన తెలుగు చలనచిత్రం. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించగా చక్రవర్తి సంగీతం అందించాడు.
కథ
రాము (ఎన్.టి.ఆర్.) నీతి, నిజాయితీ గల లారీ డ్రైవర్. కష్టపడి పైకి వచ్చి లారీ యజమాని ఆయ్యాడు. అతనికి మీనా అనే గుడ్డి చెల్లెలు ఉంది. ఆమె అంటే రాముకు ప్రాణం. తన తోటి లారీ డ్రైవరు వాసు తప్పు దోవలో వెళుతుంటే అతనిని సన్మార్గములో పెడతాడు. చుక్కమ్మ హోటల్ నడుపుతుంటుంది. రాము, చుక్కమ్మను రౌడీ బారినుండి కాపాడతాడు. పోలీసు ఇన్ స్పెక్టర్ రాజా మీనాని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కమల్ అనే స్మగ్లర్, అతని తండ్రి జాకాల్ దొంగ బంగారము రవాణా చేస్తుంటారు. ఒకరోజు పోలీసులకు పట్టుబడి ఆ నేరము రాము మీదకు త్రోసి జైలులో పెట్టిస్తారు. చుక్కమ్మ, లారీ క్లీనర్ నాని ల సహాయముతో రాము జైలు నుంచి తప్పించుకుని తన నిజాయితీని నిరూపించుకుని లారీ డ్రైవర్లందరికి ఆదర్శంగా నిలుస్తాడు.
తారాగణం
- నందమూరి తారక రామారావు
- కైకాల సత్యనారాయణ,
- శ్రీధర్
- రావు గోపాలరావు
- అల్లు రామలింగయ్య
- మోహన్ బాబు
- మాడా
- ముక్కామల
- చలపతిరావు
- జగ్గారావు
- ఆనందమోహన్
- జయసుధ
- రోజారమణి
- కాంచన
- మమత
- ఛాయాదేవి
- హలం
- జయమాలిని.
సాంకేతికవర్గం
- కథ : తారకరామా ఫిలిం యూనిట్
- సంభాషణలు : జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి
- పాటలు : వేటూరి సుందరరామమూర్తి, ఆరుద్ర, ఆత్రేయ
- నేపథ్యగానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- నృత్యం : సలీమ్
- కళ : కుదరవల్లి నాగేశ్వరరావు
- పోరాటములు : సాంబశివరావు
- స్టుడియో : రామకృష్ణా సినీ స్టుడియోస్, హైదరాబాదు
- కూర్పు : కె.బాబూరావు
- సంగీతం : కె.చక్రవర్తి
- ఛాయాగ్రహణ దర్శకుడు : కె.యస్.ప్రకాష్
- నిర్మాత : నందమూరి హరికృష్ణ
పాటలు
ఈ సినిమాలో 6 పాటలు చిత్రీకరించారు.[1]
పాట | గీతరచన | గానం | సంగీతం | నటీనటులు |
---|---|---|---|---|
ఎందరో ముద్దు గుమ్మలు | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె. చక్రవర్తి | |
ఏమని వర్ణించను | ఆరుద్ర | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె. చక్రవర్తి | ఎన్.టి.ఆర్., రోజారమణి |
గుగ్గు గుగ్గు గుడిసుంది | ఆత్రేయ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | కె. చక్రవర్తి | ఎన్.టి.ఆర్., జయమాలిని |
దొంగా దొంగా దొరికాడు | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె. చక్రవర్తి | ఎన్.టి.ఆర్., జయసుధ |
మావిళ్లతోపుకాడ | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె. చక్రవర్తి | ఎన్.టి.ఆర్., జయసుధ |
వంగమాకు | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల | కె. చక్రవర్తి | ఎన్.టి.ఆర్., జయసుధ |
బాక్సాఫీస్
ఈ సినిమాను 35 కేంద్రాలలో విడుదల చేయగా 14 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకొని, రెండు కేంద్రాలలో సిల్వర్ జూబ్లీ వరకు నడిచింది.
మూలాలు
బయటిలింకులు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో డ్రైవర్ రాముడు