కాంచన గంగ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →అవార్డులు: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]] |
||
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]] |
[[వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు]] |
||
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]] |
10:27, 31 జూలై 2020 నాటి కూర్పు
కాంచన గంగ (1984 తెలుగు సినిమా) | |
దస్త్రం:దస్త్రం: Kanchanaganga.jpg | |
---|---|
దర్శకత్వం | వి. మధుసూదనరావు |
తారాగణం | చంద్రమోహన్, సరిత |
గీతరచన | వేటూరి సుందరరామమూర్తి; సి.నారాయణరెడ్డి |
నిర్మాణ సంస్థ | ఉషాకిరణ్ మూవీస్ |
భాష | తెలుగు |
కాంచన గంగ సినిమా యద్దనపూడి సులోచనారాణి నవల ఆధారంగా రామోజీరావు నిర్మించిన చిత్రం.
పాత్రలు-పాత్రధారులు
- చంద్రమోహన్ ... ప్రభాకర్
- శరత్ బాబు ... జయసింహ
- సరిత ... కాంచన
- స్వప్న ... గంగ
- ప్రతాప్ పోతన్
- జె. వి. రమణమూర్తి
- సుత్తి వీరభద్రరావు
- సుత్తి వేలు
- రావి కొండలరావు
- అన్నపూర్ణ
పాటలు
- బృందావని వుంది - గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; రచన: వేటూరి సుందరరామమూర్తి
- నీ తీయని పెదవులు అందకపోతే - గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; రచన : సి. నారాయణరెడ్డి
- ఓ ప్రియతమా నా గగనమా - గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి; రచన : వేటూరి సుందరరామమూర్తి
- ఓహో శ్రీమతి కాంచన - గానం : ఎస్. జానకి; రచన : వేటూరి సుందరరామమూర్తి
- వనిత లత కవిత - గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం; రచన : వేటూరి సుందరరామమూర్తి
అవార్డులు
- ఈ సినిమాకు ఉత్తమ సినిమాగా నంది పురస్కారం లభించింది.
- వేటూరి సుందరరామమూర్తి గారికి నంది ఉత్తమ గీత రచయితగా గుర్తింపు వచ్చింది.