రాధా గోపాళం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
చి →‎బయటి లంకెలు: AWB తో {{రావి కొండలరావు నటించిన చిత్రాలు}} చేర్పు
పంక్తి 80: పంక్తి 80:
[[వర్గం:ఎ.వి.ఎస్. నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎ.వి.ఎస్. నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎల్. బి. శ్రీరాం నటించిన చిత్రాలు]]
[[వర్గం:ఎల్. బి. శ్రీరాం నటించిన చిత్రాలు]]
[[వర్గం:రావి కొండలరావు నటించిన చిత్రాలు]]

10:35, 31 జూలై 2020 నాటి కూర్పు

రాధా గోపాళం
(2005 తెలుగు సినిమా)
దర్శకత్వం బాపు
కథ ముళ్ళపూడి వెంకటరమణ
తారాగణం మేకా శ్రీకాంత్
స్నేహ
సునీల్ (నటుడు)
కన్నెగంటి బ్రహ్మానందం
వేణు మాధవ్
ఎ.వి.ఎస్.
దివ్యవాణి
ఎల్.బి.శ్రీరామ్
సంభాషణలు ముళ్ళపూడి వెంకటరమణ
నిర్మాణ సంస్థ శ్రీ కీర్తి క్రియేషన్స్
విడుదల తేదీ 23 ఫిబ్రవరి 2005
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

రాధా గోపాళం 2005లో బాపు దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో శ్రీకాంత్, స్నేహ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న ఇద్దరు లాయర్లు తమ వృత్తి మూలంగా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారన్నది మూల కథ.

కథ

నటవర్గం

నటుడు/నటి పాత్ర పేరు
శ్రీకాంత్ గోపాళం
స్నేహ రాధ
బ్రహ్మానందం
జయలలిత
రంగనాథ్
రాళ్ళపల్లి
దివ్యవాణి
వేణు మాధవ్

సాంకేతికవర్గం

పురస్కారాలు

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
2005 నంది పురస్కారాలు[1] ఉత్తమ ఛాయాగ్రహకుడు పి.ఆర్.కె.రాజు గెలుపు
2005 నంది పురస్కారాలు ఉత్తమ నృత్యదర్శకుడు శ్రీనివాస్ గెలుపు
2005 నంది పురస్కారాలు ప్రత్యేక జ్యూరీ పురస్కారం స్నేహ గెలుపు

మూలాలు

  1. "Nandi Awards 2005". Archived from the original on 2011-11-09. Retrieved 2018-01-20.

బయటి లంకెలు