శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
పంక్తి 53: | పంక్తి 53: | ||
*[[భైరవద్వీపం]] (1994) |
*[[భైరవద్వీపం]] (1994) |
||
*[[సిసింద్రీ]] (1995) |
*[[సిసింద్రీ]] (1995) |
||
* [[పెళ్ళి చేసుకుందాం]] (1997)<ref name="మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు">{{cite web |last1=తెలుగు ఫిల్మ్ నగర్ |first1=సినిమా |title=మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు |url=https://telugu.thetelugufilmnagar.com/2019/10/09/22-years-for-musical-blockbuster-pelli-chesukundam/ |website=www.thetelugufilmnagar.com |publisher=Prabhu |accessdate=15 June 2020 |date=9 October 2019 |archive-url=https://web.archive.org/web/20200614120801/https://telugu.thetelugufilmnagar.com/2019/10/09/22-years-for-musical-blockbuster-pelli-chesukundam/ |archive-date=14 |
* [[పెళ్ళి చేసుకుందాం]] (1997)<ref name="మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు">{{cite web |last1=తెలుగు ఫిల్మ్ నగర్ |first1=సినిమా |title=మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు |url=https://telugu.thetelugufilmnagar.com/2019/10/09/22-years-for-musical-blockbuster-pelli-chesukundam/ |website=www.thetelugufilmnagar.com |publisher=Prabhu |accessdate=15 June 2020 |date=9 October 2019 |archive-url=https://web.archive.org/web/20200614120801/https://telugu.thetelugufilmnagar.com/2019/10/09/22-years-for-musical-blockbuster-pelli-chesukundam/ |archive-date=14 June 2020 |url-status=dead }}</ref> |
||
* [[చిన్నబ్బాయి]] (1997)<ref>{{cite web |url=http://popcorn.oneindia.in/movie-cast/6351/chinnabbaayi.html |title=Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in |publisher=Popcorn.oneindia.in |accessdate=2020-06-16 |archive-url=https://archive.is/20120712120256/http://popcorn.oneindia.in/movie-cast/6351/chinnabbaayi.html |archive-date=12 July 2012 |url-status=dead }}</ref> |
* [[చిన్నబ్బాయి]] (1997)<ref>{{cite web |url=http://popcorn.oneindia.in/movie-cast/6351/chinnabbaayi.html |title=Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in |publisher=Popcorn.oneindia.in |accessdate=2020-06-16 |archive-url=https://archive.is/20120712120256/http://popcorn.oneindia.in/movie-cast/6351/chinnabbaayi.html |archive-date=12 July 2012 |url-status=dead }}</ref> |
||
*[[ఆ నలుగురు]] |
*[[ఆ నలుగురు]] |
||
పంక్తి 61: | పంక్తి 61: | ||
*[[ప్రియతమా నీవచట కుశలమా]] (2013)<ref name="Priyathama Neevachata Kusalama">{{cite news |last1=The Times of India |first1=Movie Reviews |title=Priyathama Neevachata Kusalama |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/priyathama-neevachata-kushalama/movie-review/19149712.cms |accessdate=13 July 2019 |publisher=Sashidhar |date=23 March 2013 |archiveurl=https://web.archive.org/web/20150916062738/http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/Priyathama-Neevachata-Kushalama/movie-review/19149712.cms |archivedate=16 September 2015}}</ref> |
*[[ప్రియతమా నీవచట కుశలమా]] (2013)<ref name="Priyathama Neevachata Kusalama">{{cite news |last1=The Times of India |first1=Movie Reviews |title=Priyathama Neevachata Kusalama |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/priyathama-neevachata-kushalama/movie-review/19149712.cms |accessdate=13 July 2019 |publisher=Sashidhar |date=23 March 2013 |archiveurl=https://web.archive.org/web/20150916062738/http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/Priyathama-Neevachata-Kushalama/movie-review/19149712.cms |archivedate=16 September 2015}}</ref> |
||
*[[అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా)|''అమర్ అక్బర్ ఆంటోని'']] (2018) |
*[[అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా)|''అమర్ అక్బర్ ఆంటోని'']] (2018) |
||
* [[ఎంత మంచివాడవురా!]] (2020)<ref name="‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |accessdate=19 January 2020 |publisher=సంతోష్ యాంసాని |date=15 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200119191508/https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |archivedate=19 |
* [[ఎంత మంచివాడవురా!]] (2020)<ref name="‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘ఎంత మంచివాడవురా!’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |accessdate=19 January 2020 |publisher=సంతోష్ యాంసాని |date=15 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200119191508/https://www.sakshi.com/news/movies/kalyan-ram-entha-manchi-vadavura-movie-review-and-rating-1255984 |archivedate=19 January 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: ఎంత మంచివాడవురా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: ఎంత మంచివాడవురా |url=https://www.eenadu.net/cinema/newsarticle/Entha-Manchivaadavuraa-film-review/0203/120007382 |accessdate=19 January 2020 |date=15 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200119191948/https://www.eenadu.net/cinema/newsarticle/Entha-Manchivaadavuraa-film-review/0203/120007382 |archivedate=19 January 2020}}</ref> |
||
==మూలాలు== |
==మూలాలు== |
06:39, 1 ఆగస్టు 2020 నాటి కూర్పు
ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.
శుభలేఖ సుధాకర్ | |
---|---|
జననం | సూరావఝుల సుధాకర్ 1960 నవంబరు 19 |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | ఎస్.పి.శైలజ |
శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా, భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.
జీవిత విశేషాలు
- ఇతడు గాయకుడైన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు, గాయని ఎస్.పి.శైలజ ను పెళ్ళిచేసుకున్నాడు.
సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు
- శుభలేఖ (1982)
- రెండుజెళ్ళ సీత (1983)
- మంత్రి గారి వియ్యంకుడు (1983)
నటించిన చిత్రాలు
తెలుగు
- సితార (1983)
- జనని జన్మభూమి (1984)
- మొగుడు పెళ్ళాలు (1985)
- స్వాతి (1985)
- ప్రేమించు పెళ్ళాడు (1985)
- లేడీస్ టైలర్ (1985)
- అన్వేషణ (1986)
- సిరివెన్నెల (1986)
- ముద్దుల మనవరాలు (1986)
- గౌతమి (1987)
- గుండమ్మగారి కృష్ణులు (1987)
- భలే మొగుడు (1987)
- అహ! నా పెళ్ళంట ! (1987)
- బంధువులొస్తున్నారు జాగ్రత్త (1989)
- చెవిలో పువ్వు (1990)
- ఆదిత్య 369 (1991)
- నిర్ణయం (1991)
- పెళ్ళి పుస్తకం (1991)
- బృందావనం (1992 సినిమా)
- చిత్రం భళారే విచిత్రం (1992)
- 420 (1992)
- మేడమ్ (1993)
- ష్ గప్చుప్ (1993)
- భైరవద్వీపం (1994)
- సిసింద్రీ (1995)
- పెళ్ళి చేసుకుందాం (1997)[2]
- చిన్నబ్బాయి (1997)[3]
- ఆ నలుగురు
- రక్తచరిత్ర
- ప్రేమా జిందాబాద్
- జీనియస్ (2012)
- ప్రియతమా నీవచట కుశలమా (2013)[4]
- అమర్ అక్బర్ ఆంటోని (2018)
- ఎంత మంచివాడవురా! (2020)[5][6]
మూలాలు
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-02. Retrieved 2009-07-29.
- ↑ తెలుగు ఫిల్మ్ నగర్, సినిమా (9 October 2019). "మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ 'పెళ్లి చేసుకుందాం'కు 22 ఏళ్ళు". www.thetelugufilmnagar.com. Prabhu. Archived from the original on 14 June 2020. Retrieved 15 June 2020.
- ↑ "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
- ↑ The Times of India, Movie Reviews (23 March 2013). "Priyathama Neevachata Kusalama". Sashidhar. Archived from the original on 16 September 2015. Retrieved 13 July 2019.
- ↑ సాక్షి, సినిమా (15 January 2020). "'ఎంత మంచివాడవురా!' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.
- ↑ ఈనాడు, సినిమా (15 January 2020). "రివ్యూ: ఎంత మంచివాడవురా". Archived from the original on 19 January 2020. Retrieved 19 January 2020.