వేమూరి వేంకటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి lead విస్తరించాను
ట్యాగు: 2017 source edit
చి వికీ శైలి ప్రకారం సవరణలు
పంక్తి 22: పంక్తి 22:
'''వేమూరి వేంకటేశ్వరరావు''' వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.
'''వేమూరి వేంకటేశ్వరరావు''' వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
వేమూరి వేంకటేశ్వరరావు [[విశాఖ జిల్లా]], [[చోడవరం]] లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[తుని]] లో పెరిగాడు.<ref>{{Cite web |url=http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |title=ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి |website=maganti.org |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20160304222604/http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, [[బందరు]] లో గల [[హిందూ కళాశాల (బందరు)|హిందూ కళాశాల]] లో 1952-54 లో ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో [[కాకినాడ]]లోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన [[మిచిగన్]] లోని [[డిట్రోయిట్ విశ్వవిద్యాలయం]]" లో [[ఎం.ఎస్]] పట్టాను పొందాడు. 1968లో [[లాస్ ఏంజిల్స్]] లోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.
వేమూరి వేంకటేశ్వరరావు [[విశాఖపట్నం జిల్లా|విశాఖ జిల్లా]], [[చోడవరం]] లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. [[తూర్పుగోదావరి జిల్లా]], [[తుని]] లో పెరిగాడు.<ref>{{Cite web |url=http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |title=ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి |website=maganti.org |access-date=2015-08-09 |archive-url=https://web.archive.org/web/20160304222604/http://www.maganti.org/videofiles/sahityam/drvemuri/lowbandwidth.html |archive-date=2016-03-04 |url-status=dead }}</ref> ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో [[మచిలీపట్నం|బందరు]] [[హిందూ కళాశాల (బందరు)|హిందూ కళాశాలనందు]] ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో [[కాకినాడ]]లోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన [[మిషిగన్|మిచిగన్]] లోని " [[డిట్రోయిట్ విశ్వవిద్యాలయం]] " లో ఎం.ఎస్ పట్టాను పొందాడు. 1968లో [[లాస్ ఏంజిల్స్]] లోని [[కాలిఫోర్నియా]] విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.

==విజ్ఞాన శాస్త్ర రచయితగా==
==విజ్ఞాన శాస్త్ర రచయితగా ==
ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు. ఈయన [[1967]] ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి [[తెలుగు]] పుస్తకం రాశాడు{{fact}}. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది. తరువాత ఈయన తెలుగులో రచించిన పుస్తకాల జాబితా:
ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు.ఇతను [[1967]] ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి [[తెలుగు]] పుస్తకం రాశాడు{{fact}}. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది.
== తెలుగులో రచించిన పుస్తకాలు జాబితా ==
* [[జీవరహస్యం]] (ప్రాణం లేని జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ),
* [[జీవరహస్యం]] (ప్రాణం లేని జడ పదార్థం నుండి జీవి ఎలా పుట్టిందో చెప్పే కథ),
* [[రసగంధాయ రసాయనం]] (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం),
* [[రసగంధాయ రసాయనం]] (ఇంటింటా, వంటింటా వాడే సాధారణ పదార్ధాల వెనుక ఉన్న రసాయన శాస్త్రం),
పంక్తి 43: పంక్తి 45:
* [[ఒకటి, రెండు, మూడు,..., అనంతం]], కినిగె ప్రచురణ, 2019.
* [[ఒకటి, రెండు, మూడు,..., అనంతం]], కినిగె ప్రచురణ, 2019.

ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్ని ఈయన ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.([[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]], [[b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]).
ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) [[నిఘంటువు]]ని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.([[b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]], [[b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]).

బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు. తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.

ఈయన ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.
ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.

==పురస్కారాలు==
==పురస్కారాలు==
* పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్
* Public Service Award, University of California, Davis
* వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
* వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
* కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
* కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
* TANA Achievement Award, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
* తానా అచీవ్‌మెంట్ అవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
* జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
* జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
* 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా
* 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా

==వంశ వృక్షం==
==వంశ వృక్షం==
వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - ??) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్‌(23 June 1969) & లక్ష్మి --> {అర్జున్‌( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)
వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - ??) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్ (23 June 1969) & లక్ష్మి --> {అర్జున్‌( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)

==మూలాలు==
==మూలాలు==

14:41, 2 ఆగస్టు 2020 నాటి కూర్పు

వేమూరి వేంకటేశ్వరరావు
జననం (1938-01-17) 1938 జనవరి 17 (వయసు 86)
విద్యాసంస్థ
  • కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకినాడ
  • డెట్రాయిట్ విశ్వవిద్యాలయం, మిషిగన్, అమెరికా
  • కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, లాస్ ఏంజిలెస్, అమెరికా
వృత్తిరచయిత, కంప్యూటర్ సైన్సు ఆచార్యులు
పిల్లలుసీత, సునీల్, మైథిలి
తల్లిదండ్రులు
  • వేమూరి సోమేశ్వరరావు (తండ్రి)
  • తెన్నేటి సీతారామమ్మ (తల్లి)

వేమూరి వేంకటేశ్వరరావు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేశాడు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందాడు.

జీవిత విశేషాలు

వేమూరి వేంకటేశ్వరరావు విశాఖ జిల్లా, చోడవరం లో వేమూరి సోమేశ్వరరావు, తెన్నేటి సీతమ్మ దంపతులకు జన్మించాడు. తూర్పుగోదావరి జిల్లా, తుని లో పెరిగాడు.[1] ప్రాథమిక,ఉన్నత విద్యను తుని ఉన్నతపాఠశాలలో పూర్తిచేసి, 1952-54లో బందరు హిందూ కళాశాలనందు ఇంటర్మీడియట్ చదివాడు. 1954-58లో కాకినాడలోని ఇంజనీరింగు కళాశాలలో బి.ఇ ని పూర్తిచేసాడు. తరువాత ఆయన మిచిగన్ లోని " డిట్రోయిట్ విశ్వవిద్యాలయం " లో ఎం.ఎస్ పట్టాను పొందాడు. 1968లో లాస్ ఏంజిల్స్ లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేసాడు. భారతదేశంలో నైవేలీ లిగ్నయిట్ ప్రోజెక్ట్, భిలాయ్ స్టీల్ ప్రోజెక్ట్ లలో ఉద్యోగాలను చేసాడు.

విజ్ఞాన శాస్త్ర రచయితగా

ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తుడు.ఇతను 1967 ప్రాంతాలలో కంప్యూటర్ల మీద మొట్టమొదటి తెలుగు పుస్తకం రాశాడు[ఆధారం చూపాలి]. ఇది తెలుగుభాషాపత్రికలో రెండున్నర ఏళ్ళ పాటు ధారావాహికగా ప్రచురించబడింది.

తెలుగులో రచించిన పుస్తకాలు జాబితా

ఈ కాలంలోనే ఈ కథలని రాయటానికి కావలసిన శాస్త్రీయ పదజాలాన్నిఇతను ఒక చోట చేర్చి ఆంగ్లం -తెలుగు, తెలుగు-ఆంగ్లం నిఘంటువు, పర్యాయపదకోశం అనే (English-Telugu and Telugu-English Dictionary and Thesaurus) నిఘంటువుని ప్రచురించాడు. దీనిలో ని ఆంగ్లం-తెలుగు ప్రతిలోని పదాల వెతుకుటకు సాహితీ.ఆర్గ్ లో లభ్యం. మెరుగుపరచిన ఈ నిఘంటువులను వికీబుక్స్ లో చూడవచ్చు.(b:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, b:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు).

బర్‌క్లీలో ఉన్న కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం నెలకొల్పడానికి 2006 నుండి నిధులు సేకరిస్తున్నాడు. తెలుగు పాఠాల బోధన 2007లో మొదలయింది. ఇప్పటికి (అనగా 2017 కి) శాశ్వత నిధిలో దరిదాపు $500,000 నిల్వ ఉన్నాయి.

ఇతను ఎకో ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థని స్థాపించి నడిపేడు (2000-2010 వరకు). పర్యావరణ పారిశుధ్యం, గ్రామీణ సంక్షేమం, బీద విద్యార్ధులకి వేతనాలు కల్పించటం, విద్యారంగంలో ప్రతిభావంతులకి పురస్కారాలు, తెలుగు భాషని పునరుద్ధరించటానికి ప్రయత్నాలు ఈ సంస్థ ఆశయాలు.

పురస్కారాలు

  • పబ్లిక్ సర్వీస్ అవార్డు, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, డేవిస్
  • వంశీ పురస్కారం: త్రిపురనేని గోపీచంద్ అవార్డ్, 2 జూలై 2004, చికాగో (సప్న, సిరి ఫౌండేషన్), అమెరికా
  • కొలరావి పురస్కారం, వికీపీడియా, 2013
  • తానా అచీవ్‌మెంట్ అవార్డు, 2013, సేన్ హొసే, కేలిఫోర్నియా, అమెరికా
  • జీవిత సాఫల్య పురస్కారం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా, 2014, హ్యూస్టన్, టెక్సస్, అమెరికా
  • 11 వ రాధికా సాహితీ అవార్డు, 2019, ప్లెజంటన్, కేలిఫోర్నియా, అమెరికా

వంశ వృక్షం

వేమూరి భగీరథ భొట్లు --> చల్లయ్య --> బుచ్చన్న --> చల్లయ్య --> భగవాన్లు --> లక్ష్మీనారాయణ & రేగులగడ్డ అప్పలనరసమ్మ --> సోమేశ్వరరావు (1 Dec 1898 - 30 Nov 1984) & తెన్నేటి సీతారామమ్మ (8 Sep 1905 - ??) --> వేంకటేశ్వరరావు (17 Jan 1938) & గొల్లపూడి ఉమ --> సీత, సునీల్ (23 June 1969) & లక్ష్మి --> {అర్జున్‌( 20 Aug 2007), విద్య (22 Feb 2009)}, మైథిలి --> రోహాన్ బ్రోడీ (బుజ్జి) (29 జూన్ 2019)

మూలాలు

  1. "ఆచార్య వేమూరి వేంకటేశ్వరరావు గారితో ముఖాముఖి". maganti.org. Archived from the original on 2016-03-04. Retrieved 2015-08-09.

ఇతర లింకులు