అందరికంటే మొనగాడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 68: పంక్తి 68:


== బాహ్య లంకెలు ==
== బాహ్య లంకెలు ==
{{మొలక-తెలుగు సినిమా}}

16:08, 2 ఆగస్టు 2020 నాటి కూర్పు

అందరికంటే మొనగాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం కృష్ణ,
జయసుధ ,
రాజ్యలక్ష్మి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీ అజంత ప్రొడక్షన్స్
భాష తెలుగు

అందరికంటే మొనగాడు 1985లో విడుదలైన తెలుగు చలన చిత్రం. ఈ చిత్రానికి టి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అజంతా సినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబడినది.

తారాగణం

  • ఘట్టమనేని కృష్ణ
  • జయసుధ
  • ఎం.ప్రభాకరరెడ్డి
  • రాజ్యలక్ష్మి
  • జయమాలిని
  • మాడా
  • శ్రీలక్ష్మి
  • ఈశ్వరరావు
  • సావిత్రి
  • మిశ్రో
  • నవదుర్గ
  • రాజా
  • కళైవాణి
  • రాంజీ
  • సుమంగళి
  • సుభాకర్
  • శ్రీశైలజ
  • యస్.లక్ష్మి
  • అంజలీనాయుడు
  • చిలకరథ
  • ఎ.యస్.రెడ్డి (తొలిపరిచయం)
  • నరసింహరాజు (అతిథి నటుడు)

సాంకేతిక వర్గం

  • నిర్మాత : ఎ.శ్రీరామ్‌రెడ్డి
  • స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరక్షన్ : టి.కృష్ణ
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సి.హెచ్.మురళీకృష్ణ
  • మాటలు : డి.ప్రభాకర్
  • పాటలు :సి.నారాయణరెడ్డి, రోహిణీకుమార్
  • నేపథ్య గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, యేసుదాసు, రమేష్, కాకినాడ పుల్లారావు, యస్.జానకి, పి.సుశీల, వాణీజయరాం
  • డైలాగ్ రికర్డింగ్ : వి.సి.శేఖర్ (విజయకృష్ణ)
  • సౌండ్ రికార్డింగ్ : ఎస్.వి.రామనాథన్, బోస్
  • రీ రికార్డింగ్ : ఎన్. పాండురంగన్ (ప్రసాద్)
  • స్టుడియోలు : కర్పగం, వాహిని, ప్రసాద్, ఎవియం
  • టైటిల్స్ : ప్రసాద్ ప్రొడక్షన్స్
  • ప్రాసెసింగ్  : ప్రసాద్ పిలిం లాబొరేటరీస్
  • మేకప్ : సి.వెంకటేశ్వరరావు, సి.మాధవరావు, ప్రకాష్, రాంబాబు, నాగేశ్వరరావు
  • దుస్తులు: కొండయ్య, కృష్ణ, మోహన్
  • కేశాలంకరణ: కొండలరావు
  • ఆర్ట్ : తోట - భాను
  • స్టంట్స్ : సాంబశివరావు
  • నృత్యం : శీను
  • పబ్లిసిటీ డిజైన్స్ : ఈశ్వర్
  • స్టిల్స్ : కన్నప్ప
  • ప్రొడక్షన్ మేనేజర్లు : గొంది శివశంకరరావు, యు.సుబ్రహ్మణ్యం
  • కో ఎడిటర్ : ఆర్. సురేంద్రనాథరెడ్డి
  • ఛీఫ్ అసోసియేట్ డైరక్టరు : పి.మధుసూధనరావు
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : పుష్పాల గోపీకృష్ణ
  • సంగీతం : కె.వి.మహదేవన్

మూలాలు

బాహ్య లంకెలు