"అక్క పెత్తనం చెల్లెలి కాపురం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
'''అక్క పెత్తనం చెల్లెలి కాపురం''' 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు [[దాసరి నారాయణరావు|దాసరి నారాయణ రావు]] దర్శకత్వం వహించాడు<ref>{{cite web|url=http://telugumoviepedia.com/movie/cast/674/akka-pettanam-chelleli-kapuram-cast.html|title=Akka Pettanam Chelleli Kapuram (Banner)|work=Chitr.com}}</ref><ref>{{cite web|url=http://spicyonion.com/title/akka-pettanam-chelleli-kapuram-telugu-movie/|title=Akka Pettanam Chelleli Kapuram (Direction)|work=Spicy Onion}}</ref>. [[రాజేంద్ర ప్రసాద్(నటుడు)|రాజేంద్రప్రసాద్]], [[జయసుధ]], అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్" కు రీమేక్ చిత్రం. <ref>{{Cite web|url=http://telugucineblitz.blogspot.in/2015/10/akka-pettanam-chelleli-kapuram-1993.html|title=Akka Pettanam Chelleli Kapuram (1993)}}</ref>
 
== తారాగణం ==
 
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] - సత్యనారాయణ
* అపర్ణ - చిన్ని
* జయసుధ - రంగనాయకి
* విక్రం - రాధాకృష్ణ
* కోట శ్రీనివాసరావు - బ్రహ్మాజీ
* బాబూమోహన్ - ప్యూన్ సత్యమ్
* సుత్తివేలు
* వల్లభనేని జనార్థన్
* అశోక్ కుమార్
* అనంత్
* మాగంటి సుధాకర్
* రాధా ప్రశాంతి
* చంద్రిక
* శ్రీకన్య
* జయలలిత
* వై.విజయ
 
==సౌండ్ ట్రాక్==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3005576" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ