అక్క పెత్తనం చెల్లెలి కాపురం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28: పంక్తి 28:
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] - సత్యనారాయణ
* [[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]] - సత్యనారాయణ
* అపర్ణ - చిన్ని
* అపర్ణ - చిన్ని
* జయసుధ - రంగనాయకి
* [[జయసుధ]] - రంగనాయకి
* విక్రం - రాధాకృష్ణ
* విక్రం - రాధాకృష్ణ
* కోట శ్రీనివాసరావు - బ్రహ్మాజీ
* [[కోట శ్రీనివాసరావు]] - బ్రహ్మాజీ
* బాబూమోహన్ - ప్యూన్ సత్యమ్
* [[బాబు మోహన్|బాబూమోహన్]] - ప్యూన్ సత్యమ్
* సుత్తివేలు
* [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు|సుత్తివేలు]]
* వల్లభనేని జనార్థన్
* [[వల్లభనేని జనార్ధన్|వల్లభనేని జనార్థన్]]
* అశోక్ కుమార్
* అశోక్ కుమార్
* అనంత్
* అనంత్
పంక్తి 40: పంక్తి 40:
* చంద్రిక
* చంద్రిక
* శ్రీకన్య
* శ్రీకన్య
* జయలలిత
* [[జయలలిత (నటి)|జయలలిత]]
* వై.విజయ
* [[వై. విజయ|వై.విజయ]]


==సౌండ్ ట్రాక్==
==సౌండ్ ట్రాక్==

08:45, 3 ఆగస్టు 2020 నాటి కూర్పు

అక్క పెత్తనం చెల్లెలి కాపురం
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనకాశీవిశ్వనాథ్ (సంభాషణలు)
స్క్రీన్ ప్లేదాసరి నారాయణరావు
కథఅగతియన్
నిర్మాతమాగంటి సుధాకర్
తారాగణంరాజేంద్రప్రసాద్
అపర్ణ
జయసుధ
ఛాయాగ్రహణంఎం.నరేంద్రకుమార్
కూర్పుబి.కృష్ణం రాజు
సంగీతంవాసు రావు
నిర్మాణ
సంస్థలు
శివశక్తి స్టుడియోస్ ప్రై.లిమిటెడ్
ప్రభు పిలిమ్స్ [1]
విడుదల తేదీ
1993 (1993)
సినిమా నిడివి
134 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు


అక్క పెత్తనం చెల్లెలి కాపురం 1993లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి స్టుడియోస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రభు ఫిల్మ్స్ బ్యూనర్ పై మాగంటి సుధాకర్ నిర్మించిన ఈ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించాడు[2][3]. రాజేంద్రప్రసాద్, జయసుధ, అపర్ణ ప్రధాన నటీనటులుగా నటించిన ఈ చిత్రానికి వాసురావు సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా 1992 తమిళ చిత్రం "పొండట్టి రైయమ్" కు రీమేక్ చిత్రం. [4]

తారాగణం

సౌండ్ ట్రాక్

సంగీతాన్ని వాసురావు స్వరపరిచాడు. ఈ పాటలు సుప్రీం మ్యూజిక్ కంపెనీ విడుదలచేసింది. [5]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."హే కృష్ణా"Jaladiఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:33
2."చెవిలో చెప్పవమ్మా"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం4:28
3."అఖిలా భరతా"సి.నారాయణరెడ్డిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం4:52
4."మేఘమా చూసిపో"భువనచంద్రఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:56
Total length:18:49

మూలాలు

  1. "Akka Pettanam Chelleli Kapuram (Overview)". IMDb.
  2. "Akka Pettanam Chelleli Kapuram (Banner)". Chitr.com.
  3. "Akka Pettanam Chelleli Kapuram (Direction)". Spicy Onion.
  4. "Akka Pettanam Chelleli Kapuram (1993)".
  5. "Akka Pettanam Chelleli Kapuram (Songs)". Cineradham.

బాహ్య లంకెలు