గణేష్ (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
| image = Ganesh poster.jpg
| image = Ganesh poster.jpg
| director = ఎం. శరవణన్
| director = ఎం. శరవణన్
| producer = స్రవంతి రవికిషోర్
| producer = [[స్రవంతి రవికిషోర్]]
| writer = శ్రీ స్రవంతి మూవీస్ టీం
| writer = శ్రీ స్రవంతి మూవీస్ టీం
| screenplay = ఎం. శరవణన్
| screenplay = ఎం. శరవణన్
పంక్తి 9: పంక్తి 9:
| music = [[మిక్కీ జె. మేయర్]]
| music = [[మిక్కీ జె. మేయర్]]
| cinematography = హరి అనుమోలు
| cinematography = హరి అనుమోలు
| editing = ఎ. శ్రీకర ప్రసాద్
| editing = [[అక్కినేని శ్రీకర్ ప్రసాద్]]
| studio = శ్రీ స్రవంతి మూవీస్
| studio = శ్రీ స్రవంతి మూవీస్
| distributor =
| distributor =
పంక్తి 20: పంక్తి 20:
|}}
|}}


'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది.
'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై [[స్రవంతి రవికిషోర్]] నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది.


== కథా నేపథ్యం ==
== కథా నేపథ్యం ==
పంక్తి 45: పంక్తి 45:
== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. శరవణన్
* స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. శరవణన్
* నిర్మాత: స్రవంతి రవికిషోర్
* నిర్మాత: [[స్రవంతి రవికిషోర్]]
* రచన: శ్రీ స్రవంతి మూవీస్ టీం
* రచన: శ్రీ స్రవంతి మూవీస్ టీం
* సంగీతం: మిక్కీ జె. మేయర్
* సంగీతం: [[మిక్కీ జె. మేయర్]]
* ఛాయాగ్రహణం: హరి అనుమోలు
* ఛాయాగ్రహణం: హరి అనుమోలు
* కూర్పు: ఎ. శ్రీకర ప్రసాద్
* కూర్పు: [[అక్కినేని శ్రీకర్ ప్రసాద్]]
* నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
* నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్



07:04, 5 ఆగస్టు 2020 నాటి కూర్పు

గణేష్
దర్శకత్వంఎం. శరవణన్
రచనశ్రీ స్రవంతి మూవీస్ టీం
స్క్రీన్ ప్లేఎం. శరవణన్
నిర్మాతస్రవంతి రవికిషోర్
తారాగణంరామ్, కాజల్ అగర్వాల్
ఛాయాగ్రహణంహరి అనుమోలు
కూర్పుఅక్కినేని శ్రీకర్ ప్రసాద్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
శ్రీ స్రవంతి మూవీస్
విడుదల తేదీ
2009 సెప్టెంబరు 24 (2009-09-24)
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్15 కోట్లు
బాక్సాఫీసు 5 కోట్లు

గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.

కథా నేపథ్యం

గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

గణేష్
పాటలు by
Released2009 సెప్టెంబరు 10 (2009-09-10)
Recorded2009
Genreసినిమా పాటలు
Length28:00
Labelఆదిత్యా మ్యూజిక్
Producerమిక్కీ జె. మేయర్
మిక్కీ జె. మేయర్ chronology
కొత్త బంగారు లోకం
(2008)
గణేష్
(2009)
ఇనిదు ఇనిదు
(2009)

దీనికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3] 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాటలను విడుదల చేశాడు.[1]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."తనేమందో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)"సిరివెన్నెల సీతారామశాస్త్రిజావేద్ ఆలీ4:15
2."లల్ల లాయి (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రికృష్ణచైతన్య, శ్వేత పండిట్4:42
3."ఏలే ఏలే (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిశ్రీమథుమిత4:43
4."రాజకుమారి (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రికునాల్ గంజావాలా, శ్రీమథుమిత4:36
5."ఛలో ఛలోరే (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రికార్తీక్ & కిడ్స్ కోరస్4:53
6."రాజా మహరాజా (రచన: రామజోగయ్య శాస్త్రి)"రామజోగయ్య శాస్త్రిరంజిత్4:51
Total length:28:00

మూలాలు

  1. 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
  2. "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
  3. "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 5 August 2020.

ఇతర లంకెలు