గణేష్ (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) చి వర్గం:బ్రహ్మానందం నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 6: | పంక్తి 6: | ||
| writer = శ్రీ స్రవంతి మూవీస్ టీం |
| writer = శ్రీ స్రవంతి మూవీస్ టీం |
||
| screenplay = ఎం. శరవణన్ |
| screenplay = ఎం. శరవణన్ |
||
| starring = [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] |
| starring = [[రామ్ పోతినేని|రామ్]], [[కాజల్ అగర్వాల్]] |
||
| music = [[మిక్కీ జె. మేయర్]] |
| music = [[మిక్కీ జె. మేయర్]] |
||
| cinematography = హరి అనుమోలు |
| cinematography = హరి అనుమోలు |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
|}} |
|}} |
||
'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై [[స్రవంతి రవికిషోర్]] నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది. |
'''గణేష్''' 2009, సెప్టెంబరు 24న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]].<ref name="idle">{{cite web|url=http://www.idlebrain.com/news/functions/audio-ganesh.html |title=Ganesh (just Ganesh...) music launch |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై [[స్రవంతి రవికిషోర్]] నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రామ్ పోతినేని|రామ్]], [[కాజల్ అగర్వాల్]] జంటగా నటించగా, [[మిక్కీ జె. మేయర్]] సంగీతం అందించాడు.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions/muhurat-ram-saravanan.html |title=Muhurat of Ram's film with Kajal Agarwal |work=idlebrain.com |accessdate=5 August 2020}}</ref> ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో [[హిందీ]]లోకి ''క్షత్రియ: ఏక్ యోధ'' అనే పేరుతో అనువాదమయింది. |
||
== కథా నేపథ్యం == |
== కథా నేపథ్యం == |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
== నటవర్గం == |
== నటవర్గం == |
||
{{Div col|colwidth=20em|gap=2em}} |
{{Div col|colwidth=20em|gap=2em}} |
||
* [[రామ్]] (గణేష్) |
* [[రామ్ పోతినేని|రామ్]] (గణేష్) |
||
* [[కాజల్ అగర్వాల్]] (దివ్య) |
* [[కాజల్ అగర్వాల్]] (దివ్య) |
||
* [[పూనమ్ కౌర్]] (దీప) |
* [[పూనమ్ కౌర్]] (దీప) |
07:10, 5 ఆగస్టు 2020 నాటి కూర్పు
గణేష్ | |
---|---|
దర్శకత్వం | ఎం. శరవణన్ |
రచన | శ్రీ స్రవంతి మూవీస్ టీం |
స్క్రీన్ ప్లే | ఎం. శరవణన్ |
నిర్మాత | స్రవంతి రవికిషోర్ |
తారాగణం | రామ్, కాజల్ అగర్వాల్ |
ఛాయాగ్రహణం | హరి అనుమోలు |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ స్రవంతి మూవీస్ |
విడుదల తేదీ | 2009 సెప్టెంబరు 24 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹15 కోట్లు |
బాక్సాఫీసు | ₹ 5 కోట్లు |
గణేష్ 2009, సెప్టెంబరు 24న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మాణ సారథ్యంలో ఎం. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[2] ఈ సినిమా చిత్రీకరణ 2008, డిసెంబరులో ప్రారంభమయింది. 2009, సెప్టెంబరు 10న పాటలు విడుదలయ్యాయి. ఈ చిత్రం 2011లో హిందీలోకి క్షత్రియ: ఏక్ యోధ అనే పేరుతో అనువాదమయింది.
కథా నేపథ్యం
గణేష్ (రామ్) ఒక అనాథ, అతను నిరుపేదలకు సహాయం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితిలో, దివ్య (కాజల్ అగర్వాల్) ను ప్రేమిస్తున్నట్లు తనతో నటించవలసివస్తుంది. తరువాత, అతను కొన్ని ఆశయాలను నెరవేర్చడంకోసం ఆమెను ప్రేమిస్తున్నాడని, అతనిది నిజమైన ప్రేమ కాదని తెలుసుకుంటుంది. కానీ అప్పటికే, గణేష్ ఆమెతో ప్రేమలో పడతాడు. తన నిజమైన ప్రేమ గురించి ఆమెకు చెప్పి, అమెను ఎలా ఒప్పించాడనేది మిగతా కథ.
నటవర్గం
- రామ్ (గణేష్)
- కాజల్ అగర్వాల్ (దివ్య)
- పూనమ్ కౌర్ (దీప)
- ఆశిష్ విద్యార్థి (మహదేవ్)
- అనంత్
- బ్రహ్మానందం (యాదదిరి)
- రష్మి గౌతమ్ (అర్చన)
- సుధ (దివ్య తల్లి)
- రోహిణి హట్టంగడి (దివ్య అత్త)
- యనమదల కాశీ విశ్వనాథ్ (దివ్య మామ)
- సమీర్ (దివ్య అన్న)
- సురేఖా వాణి (దివ్య వదిన)
- ఫిష్ వెంకట్ (మహదేవ్ అనుచరుడు)
- సప్తగిరి (అప్పారావు)
- రవిప్రకాష్
- సుహాని కలిత
సాంకేతికవర్గం
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎం. శరవణన్
- నిర్మాత: స్రవంతి రవికిషోర్
- రచన: శ్రీ స్రవంతి మూవీస్ టీం
- సంగీతం: మిక్కీ జె. మేయర్
- ఛాయాగ్రహణం: హరి అనుమోలు
- కూర్పు: అక్కినేని శ్రీకర్ ప్రసాద్
- నిర్మాణ సంస్థ: శ్రీ స్రవంతి మూవీస్
పాటలు
గణేష్ | ||||
---|---|---|---|---|
పాటలు by | ||||
Released | 2009 సెప్టెంబరు 10 | |||
Recorded | 2009 | |||
Genre | సినిమా పాటలు | |||
Length | 28:00 | |||
Label | ఆదిత్యా మ్యూజిక్ | |||
Producer | మిక్కీ జె. మేయర్ | |||
మిక్కీ జె. మేయర్ chronology | ||||
|
దీనికి మిక్కీ జె. మేయర్ సంగీతం అందించాడు.[3] 2009, సెప్టెంబరు 10వ తేది రాత్రి రామానాయుడు స్టూడియోలో జూనియర్ ఎన్.టి.ఆర్ పాటలను విడుదల చేశాడు.[1]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "తనేమందో (రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి)" | సిరివెన్నెల సీతారామశాస్త్రి | జావేద్ ఆలీ | 4:15 |
2. | "లల్ల లాయి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కృష్ణచైతన్య, శ్వేత పండిట్ | 4:42 |
3. | "ఏలే ఏలే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | శ్రీమథుమిత | 4:43 |
4. | "రాజకుమారి (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కునాల్ గంజావాలా, శ్రీమథుమిత | 4:36 |
5. | "ఛలో ఛలోరే (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | కార్తీక్ & కిడ్స్ కోరస్ | 4:53 |
6. | "రాజా మహరాజా (రచన: రామజోగయ్య శాస్త్రి)" | రామజోగయ్య శాస్త్రి | రంజిత్ | 4:51 |
Total length: | 28:00 |
మూలాలు
- ↑ 1.0 1.1 "Ganesh (just Ganesh...) music launch". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Muhurat of Ram's film with Kajal Agarwal". idlebrain.com. Retrieved 5 August 2020.
- ↑ "Ganesh (just Ganesh...) press meet". idlebrain.com. Retrieved 5 August 2020.
ఇతర లంకెలు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2009 సినిమాలు
- Album articles with non-standard infoboxes
- Album articles lacking alt text for covers
- తెలుగు సినిమా మొలక వ్యాసాలు
- 2009 తెలుగు సినిమాలు
- తెలుగు ప్రేమకథ చిత్రాలు
- రామ్ నటించిన చిత్రాలు
- కాజల్ నటించిన చిత్రాలు
- స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రాలు
- బ్రహ్మానందం నటించిన సినిమాలు