బాలభారతము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1 |
చి వర్గం:ధూళిపాళ నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 56: | పంక్తి 56: | ||
[[వర్గం:తెలుగు బాలల చిత్రాలు]] |
[[వర్గం:తెలుగు బాలల చిత్రాలు]] |
||
[[వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు]] |
[[వర్గం:మహాభారతం ఆధారంగా నిర్మించబడిన చిత్రాలు]] |
||
[[వర్గం:ధూళిపాళ నటించిన చిత్రాలు]] |
14:44, 6 ఆగస్టు 2020 నాటి కూర్పు
బాలభారతము (1972 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
---|---|
నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
రచన | సముద్రాల జూనియర్ |
తారాగణం | యస్.వి.రంగారావు , కాంతారావు, అంజలీదేవి, మిక్కిలినేని, ధూళిపాళ, మాస్టర్ ప్రభాకర్, హరనాథ్, ఎస్.వరలక్ష్మి, బేబీ శ్రీదేవి, ప్రభాకరరెడ్డి |
సంగీతం | యస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్.ఆర్.ఈశ్వరి, పి.సుశీల, పి.లీల, జిక్కీ కృష్ణవేణి |
నృత్యాలు | పసుమర్తి హీరాలాల్ |
గీతరచన | ఆరుద్ర, సి.నారాయణరెడ్డి, కొసరాజు |
సంభాషణలు | ఆరుద్ర |
ఛాయాగ్రహణం | బి.రాము |
కళ | యస్.కృష్ణారావు |
కూర్పు | బి.గోపాలరావు |
నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
నారాయణ నీ లీలా నవరసభరితం, నీ ప్రేరణచే జనియించే బాలభారతం | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
మానవుడే మహనీయుడు శక్తియుతుడు, యుక్తిపరుడు మానవుడే మాననీయుడు | ఆరుద్ర | సాలూరు రాజేశ్వరరావు | ఘంటసాల |
- 01. ఆది పన్నగశయనా హే అప్రమేయా దుష్టశక్తులచే (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 02. ఆడెనోయి నాగ కన్యక చూడాలోయి వీరబాలక వేడుకచేసేను - పి. సుశీల
- 03. కన్నెసేవలు మెచ్చి కరుణించుమునివల్ల పుత్రయోగవరంబు (పద్యం) - పి. సుశీల
- 04 . తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం దైవం నీవే తారంగం - పి. సుశీల బృందం
- 05. నారాయణ నీలీల నవరస భరితం నీ ప్రేరణచే - ఘంటసాల, మాధవపెద్ది, పి. సుశీల - రచన: ఆరుద్ర
- 06. బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా - ఎల్. ఆర్. ఈశ్వరి
- 07. మరణము పొందిన మానవుండు (పద్యం) - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
- 08. మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడే - ఘంటసాల - రచన: ఆరుద్ర
- 09. వచ్చిండోయి వచ్చిండు కొండ దేవర వచ్చిండు - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
- 10. విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
మూలాలు
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)