జీవా: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Nagarani Bethi (చర్చ | రచనలు) |
||
పంక్తి 28: | పంక్తి 28: | ||
{{colbegin}} |
{{colbegin}} |
||
# [[డిస్కో రాజా]] (2020)<ref name="‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |accessdate=24 January 2020 |publisher=సంతోష్ యాంసాని |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193557/https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: డిస్కోరాజా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: డిస్కోరాజా |url=https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |accessdate=24 January 2020 |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193857/https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref> |
# [[డిస్కో రాజా]] (2020)<ref name="‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |accessdate=24 January 2020 |publisher=సంతోష్ యాంసాని |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193557/https://www.sakshi.com/news/movies/ravi-teja-disco-raja-telugu-movie-review-and-rating-1258166 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref><ref name="రివ్యూ: డిస్కోరాజా">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=రివ్యూ: డిస్కోరాజా |url=https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |accessdate=24 January 2020 |date=24 January 2020 |archiveurl=https://web.archive.org/web/20200124193857/https://www.eenadu.net/cinema/newsarticle/DiscoRaja-Review/0203/120011345 |archivedate=25 జనవరి 2020 |work= |url-status=live }}</ref> |
||
# [[విశ్వామిత్ర (2019 సినిమా)|విశ్వామిత్ర]] (2019)<ref name="ఊహకు అందని విషయాలతో...">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ఊహకు అందని విషయాలతో... |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |accessdate=10 February 2020 |date=14 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190414162813/https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |archivedate=14 |
# [[విశ్వామిత్ర (2019 సినిమా)|విశ్వామిత్ర]] (2019)<ref name="ఊహకు అందని విషయాలతో...">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ఊహకు అందని విషయాలతో... |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |accessdate=10 February 2020 |date=14 April 2019 |archiveurl=https://web.archive.org/web/20190414162813/https://www.sakshi.com/news/movies/vishwamitra-released-may-1180652 |archivedate=14 April 2019 |work= |url-status=live }}</ref><ref name="సృష్టిలో ఏదైనా సాధ్యమే">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=సృష్టిలో ఏదైనా సాధ్యమే |url=https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |accessdate=10 February 2020 |date=16 February 2019 |archiveurl=https://web.archive.org/web/20190216020926/https://www.sakshi.com/news/movies/vishwamitra-movie-trailer-launch-feb-21-1161490 |archivedate=16 February 2019 |work= |url-status=live }}</ref> |
||
# [[జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్]] (2018) |
# [[జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్]] (2018) |
||
# [[శమంతకమణి (2017 సినిమా)|శమంతకమణి]] (2017) |
# [[శమంతకమణి (2017 సినిమా)|శమంతకమణి]] (2017) |
04:20, 8 ఆగస్టు 2020 నాటి కూర్పు
జీవా | |
---|---|
జననం | జీవా Error: Need valid birth date: year, month, day |
వృత్తి | Actor |
క్రియాశీల సంవత్సరాలు | 1984 నుండి ఇప్పటి వరకు |
జీవా ప్రముఖ తెలుగు నటుడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించాడు.[1] ఎక్కువగా ప్రతినాయక, హాస్య పాత్రలను పోషించాడు. రాం గోపాల్ వర్మ, వంశీ, కృష్ణవంశీ, పూరి జగన్నాధ్ లాంటి దర్శకుల సినిమాల్లో ఎక్కువగా నటించాడు. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.[2]
వ్యక్తిగత జీవితము
జీవా అసలు పేరు కొచ్చర్ల దయారత్నం.[3] ఇతనికి వివాహమైంది. ఇద్దరు కుమారులు. స్వస్థలము గుంటూరు. పెద్ద కుమారుడు బొంబాయిలో స్థిరపడ్డాడు. చిన్న కుమారుడు గుంటూరులో వ్యాపారం చేస్తున్నాడు.
నట జీవితము
1975 లో నటనారంగంలోకి ప్రవేశించాడు.నటుడిగా ఆయన తొలిచిత్రం బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తొలికోడి కూసింది అనే సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది ప్రయత్నించగా ఇందులో జీవాకు అవకాశం దక్కింది. తమిళంలో ఆయన మొదటి సినిమా ఎంగ వూర్ కండగి. తెలుగులో గులాబీ, నిన్నే పెళ్ళాడతా, హిందీలో సర్కార్ లాంటి సినిమాల్లో మంచి గుర్తింపు సాధించాడు.
నటించిన చిత్రాలు
తెలుగు
- డిస్కో రాజా (2020)[4][5]
- విశ్వామిత్ర (2019)[6][7]
- జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ (2018)
- శమంతకమణి (2017)
- సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015)
- పవర్ (సినిమా) (2014)
- మహంకాళి (2013)
- బన్నీ అండ్ చెర్రీ (2013)
- స్వామిరారా (2013)
- కెవ్వు కేక (2013)[8]
- దేవరాయ (2012)
- నిప్పు (2012)
- వనకన్య వండర్ వీరుడు (2011)
- తెలుగమ్మాయి (2011)
- గాయం-2 (2010)
- బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం (2010)
- తిమ్మరాజు (2010)
- బెండు అప్పారావు RMP (2009)
- ఆంజనేయులు (2009)
- గోపి గోపిక గోదావరి (2009)
- సలీం (2009)
- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (2007)
- గులాబి
- బుజ్జిగాడు
- ఆంధ్రావాలా (2004)[9]
- నేను పెళ్ళికి రెడీ (2003)
- దేశముదురు
- మా ఆయన సుందరయ్య (2001)
- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం (2001)
- అడవిచుక్క (2000)
హిందీ
- ట్రిక్ ... చిత్రీకరణ జరుగుతున్నది
- లాహోర్ (2009) ... కుంజల్ భాస్కర్ రెడ్డి
- రామ్ గోపాల్ వర్మకీ ఆగ్ (2007) ... ధనియ
- యాత్ర (2007)
- దర్వాజా బంద్ రఖో (2006) .. శరత్ శెట్టి
- గల్తియాం - ది మిస్టేక్ (2006)
- సర్కార్—స్వామీ వీరేంద్ర (2005)
- ది అండర్ వరల్డ్ బాద్షా (2005)
- అబ్ తక్ ఛప్పన్ (2004)- కమీషనర్ ఎం.ఐ. సుచెక్
- సత్య (1998)- జగ్గా
మూలాలు
- ↑ "వెయ్యి సినిమాల్లో నటించా." sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
- ↑ "సినీ పరిశ్రమకు విశాఖ అనువు". sakshi.com. Retrieved 30 November 2016.
- ↑ "బాలచందర్ పెట్టిన పేరే జీవా". sakshi.com. సాక్షి. Retrieved 30 November 2016.
- ↑ సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్ యాంసాని. Archived from the original on 25 జనవరి 2020. Retrieved 24 January 2020.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help) - ↑ ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 25 జనవరి 2020. Retrieved 24 January 2020.
{{cite news}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 24 జనవరి 2020 suggested (help) - ↑ సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
- ↑ సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.
- ↑ "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
- ↑ FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఇంగ్లీష్). Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.