"సుద్దాల అశోక్ తేజ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
==పురస్కారాలు==
2003 సంవత్సరానికి అశోక్ తేజకు ([[ఠాగూర్]] సినిమాలోని "నేను సైతం" పాటకు) "జాతీయ ఉత్తమ గీత రచయిత" అవార్డు లభించింది. ఇది తెలుగు సినీ గేయ రచయితలకు అందిన మూడవ అవార్డు. అంతకుముందు [[శ్రీశ్రీ]]కి [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతారామరాజు]] సినిమాలో "తెలుగు వీర లేవరా" అనే పాటకు, [[వేటూరి సుందరరామమూర్తి]]కి ([[మాతృదేవోభవ]] సినిమాలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే" పాటకు) లభించాయి. 2009లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లాశాఖ "కొండేపూడి శ్రీనివాసరావు సాహితీ సత్కారం" అందించింది<ref name="గుంటూరుసీమ">{{cite book |last1=పెనుగొండ లక్ష్మీనారాయణ |title=గుంటూరుసీమ సాహిత్యచరిత్ర |date=జనవరిJanuary 2020 |publisher=ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ |location=గుంటూరు |pages=283-284 |edition=1}}</ref>..
 
== ఇతర వివరాలు ==
4,940

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3009266" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ