అష్టలక్ష్మి వైభవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{సినిమా|
{{సినిమా|
name = అష్టలక్ష్మి వైభవం |
name = అష్టలక్ష్మి వైభవం |
director = సి.ఎస్.రావు|
director = [[కమలాకర కామేశ్వరరావు]]|
year = 1985|
year = 1985|
language = తెలుగు|
language = తెలుగు|

01:01, 13 ఆగస్టు 2020 నాటి కూర్పు

అష్టలక్ష్మి వైభవం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం కె.ఆర్.విజయ,
రాధ , రంగనాథ్, మాధవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీదత్త సచ్చిదానంద ఫిల్మ్స్
భాష తెలుగు

అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, రాధ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.

తారాగణం

  • కె.ఆర్.విజయ
  • మాధవి
  • రాధ
  • నళిని
  • ప్రభ
  • సుమలత
  • రాజ్యలక్ష్మి
  • జయలలిత
  • పండరీబాబి
  • కుముదిని
  • మహిజ
  • సౌమిని
  • జయశ్రీ
  • రంగనాథ్
  • మురళీకృష్ణ (నూతన పరిచయం)
  • ప్రభాకరరెడ్డి
  • సుత్తివేలు
  • చంద్రమోహన్
  • కోట శ్రీనివాసరావు
  • నర్రా వెంకటేశ్వరరావు
  • నాగరాజు
  • విజయమనోజ్
  • సాక్షి రంగారావు
  • మాడా
  • వంకాయల

సాంకేతిక వర్గం

  • కథ, గీతాలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ
  • మాటలు:సుదర్శన భట్టాచార్య
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, పి.సుశీల
  • స్టిల్స్: సి.హెచ్.శ్యామప్రసాద్
  • రూపకల్పన: ఎ.సుబ్బారావు, పి.మోహనరావు
  • నృత్యాలు:రాజు
  • దుస్తులు: పి.వెంకట్రావు
  • కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్
  • డైరక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ:ఎస్.వి.శ్రీకాంత్
  • సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
  • నిర్మాణత: పి.భరధ్వాజ్
  • నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్
  • స్క్రీన్ ప్లే , దర్శకత్వం: సి.ఎస్.రావు

మూలాలు

బాహ్య లంకెలు