ఆకాశరామన్న (2010 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో {{మొలక-తెలుగు సినిమా}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24: పంక్తి 24:
|imdb_id =2074328
|imdb_id =2074328
}}
}}
'''ఆకాశ రామన్న''' 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.
'''ఆకాశ రామన్న''' 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి అందించాడు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంభాషణలు చంద్రశేఖర్ గుండెమెడ రాయగా జి.అశోక్ స్క్రీన్ ప్లె చేసాడు. జి. అశోక్ దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. ఎడిటర్ ప్రవీణ్ పూడికి తొలి చిత్రం. ఈ చిత్రం 12 మార్చి 2010 న విడుదలైంది.


== తారాగణం ==
== తారాగణం ==

06:52, 13 ఆగస్టు 2020 నాటి కూర్పు

ఆకాశరామన్న
(2010 తెలుగు సినిమా)
దర్శకత్వం జి. అశోక్
కథ జి. అశోక్
చిత్రానువాదం జి. అశోక్
తారాగణం అల్లరి నరేష్
రాజీవ్ కనకాల
శివాజీ
మీరా జాస్మిన్
కూర్పు ప్రవీణ్ పూడి
నిర్మాణ సంస్థ మన్యం ఎంటర్ టైన్ మెంట్స్
విడుదల తేదీ 12 మార్చి 2010
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆకాశ రామన్న 2010 లో జి. ఆశోక్ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇది రివర్స్ స్క్రీన్ ప్లే తరహాలో రూపొందించబడిన వినూత్న ప్రయోగం.ఈ సినిమాకు సంగీతాన్ని చక్రి అందించాడు. సినిమాటోగ్రఫీని సాయి శ్రీరామ్ నిర్వహించాడు. ఈ చిత్రానికి సంభాషణలు చంద్రశేఖర్ గుండెమెడ రాయగా జి.అశోక్ స్క్రీన్ ప్లె చేసాడు. జి. అశోక్ దర్శకుడిగా ఇది రెండవ చిత్రం. ఎడిటర్ ప్రవీణ్ పూడికి తొలి చిత్రం. ఈ చిత్రం 12 మార్చి 2010 న విడుదలైంది.

తారాగణం

మూలాలు