"వీరశైవ మతం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
శివలెంక మంచన
ట్యాగు: 2017 source edit
(శివలెంక మంచన)
ట్యాగులు: 2017 source edit విశేషణాలున్న పాఠ్యం
కులభేదాలను నిర్మూలించ పూనుకున్న వీరశైవ మతం ఆంధ్ర దేశంలో అదుగుపెట్టే సమయానికి ఏ దేశమ్లో మరొక రూపంలో శైవమతం అప్పుడే ప్రారంభం ఐంది. శ్రీపతి, శివలెంక మంచన, మల్లికార్జున పందడితారాధ్యుడు అను ముగ్గురు పండితులు బయలుదేరి, ఆంధ్రలో వీరశైవమత పునరుద్ధరణకు పూనుకున్నారు. వీరిలో మల్లికార్జున పందితారాధ్యుడు అతి ప్రసిద్ధుడు. ఈ ముగ్గురిని పండిత త్రయం అని వివరిస్తారు.
 
===శివలెంక మంచన===
== మల్లికార్జున పండితారాధ్యుడు ==
 
పాల్కురికి సోమనాధుడు తన బసవపురణామునందు శివలెంక మంచన్నగారు కాశియందలి విశ్వేశ్వరలింగమునకు నిత్య త్రికాలముల యందు అర్పించుచున్నప్పుడు, తన పది వేళ్ళను అర్పించి మరల వానిని విశ్వేశ్వరుని వరప్రభావంబున బడయుచుండిన శివభక్తాగ్రేసురుండని వచించియున్నాడు.అంతేగాక శివలెంక మంచన కాశియందు శివుడొక్కడె ఉత్పత్తి, స్థితి, లయకారకుండని; ఆగమ శాస్త్రముల వలనను, శృతిస్మృతి పురాణాతిహాసముల వలనను, అన్యపతీయులతో వాదించి ప్రతిపాదించినట్లును, వాదమునందు వోడిన వితండవాదుల కోరికపై విష్ణువాలయమునుండి, విష్ణువును గొనిపోయి శివునికి నమస్కరింపజేసి, శివాధిక్యతను నిరూపించిన ప్రమధపుంగవుడని, సోమనాధుడు తెలిపినాడు. శివునియందలి ఇతని అనన్య భక్తియే గాక, శివభక్తులయెడ ఇతడి కింకర భావమువహించి యుండెననునది ఇతని పేరు నందలి శివలెంక అను పదము వలన తెలియుచున్నది. కన్నడ సాహిత్యమునందు వీరి చరిత్ర ఇటులనే తెలుపబడినది.
 
మంచన్న గారి తాత, సోమశ భు దేశికుడు.గొప్ప పాండిత్య కలవాదడు. ఇతని తండ్రి సుపసిద్ధ విద్వాంసుడగు శంభుభట్టుడు. అతడు కామకాది శివాగమములను వృత్తముల యందు రచించి ప్రకాశింపజేసిన సకలాగసూచార్యుడు. ఇట్టి ఘన్ అనుభవము లభించిన వంశమునందు పుట్టిన, శివలెంక మంచన పరనాధులనోడించి గొప్ప పండితుడగుట స్వభావ సిద్ధమే! శివలెంక మంచన, బసవుని భక్తి ప్రభావములను, సదాచార సంపన్నతను, అనుభవ మంటపము ప్రసిద్ధిని విని, కల్యాణమునకు వచ్చి, బసవేశ్వరుని సందర్సించి, కొంతకాలమచట యుండి, అనుభవ మంటపులోని రోజు గోష్ఠులలో పాల్గొనేవాడు.కనుక ఇతను బసవుని సమకాలికుడు, 12 వ శతాబ్దమునకు చెందినవాడని తెలియుచున్నది.
== లింగనామాత్యుడు ==
 
శివలెంక మంచనగారి కుమారుడు ఉరిలింగదేవుడు. ఇతనును ప్రఖ్యాత వచనకర్త. ఇతడు నాందేడు జిల్లాలోని కందహారు పట్టణమునందు ఉండినాడని. ఒకనాడు ఇతను తన ఇష్టదైవమైన శివునియందు ధ్యానమదు నిమగ్నుడైయుండగా ఇతని కుటీరమునకు ఎవరో నిప్పుపెట్టగా ఇతడు చెలించక లింగనిష్ఠయందే యుండెననియు, ఇతనికెట్టి హానియు కలుగలేదనియు, చివర్కు నిప్పు నంటించిన దురాత్ములే పరాభవము పొందిరనియు ఒక ఇతిహాసము కలదు.ఇతని శిష్యులలో ఉరిలింగ పెద్దియు నొక ఉజ్జ్వల శివశరణుడు, ఉత్తమ వచన కర్త.
 
శివలెంక మంచన కర్ణాటక, మహారాష్ట్ర, సంస్కృత, ఆంధ్ర భాషలయందు పండితుడై, శివానుభావజ్ఞాన సంపన్నుడై, లింగ భోగభోగులై, లింగాంగ సామరస్యానుభావుడై కన్నడ భాషలో తాను వ్రాసిన వచనములు ఇప్పటికీ ప్రసిద్ధములై ఉన్నవి.
 
 
== =లింగనామాత్యుడు ===
 
పర్వతరాజు లింగనామత్యుడు శ్రీవత్స గోత్రజుడు. పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ అని చెప్పుటచే పండితారాధ్యుడు ఈతని గురువు అని తెల్యుచున్నది. పండితారాధ్యుని కాలము క్రీ.శ.1170-72 అని పెక్కుమంది అభిప్రాయము. లింగనామాత్యుడు వ్రాసిన వీరశైవ గ్రంధము '''వీరమాహేశ్వరాచార సంగ్రహం'''.ఇది ద్విపదలో వ్రాయబడినది.ఇందులో తాళ పత్రములు 4 ఆశ్వాసముల వరకే లభించినవి. మొత్తంగా 8 ఆశ్వాసములు ఉండవచ్చునని పండితుల అభిప్రాయము. వీర శైవము నందలి సంప్రదాయములలో మొదటిది జంగమ సంప్రదాయము. రెండవది ఆరాధ్య సంప్రదాయము. ఆరాధ్య సంప్రదాయమునకు మూల పురుషుడు పండితారాధ్యుడు. శివాగమములయందు స్థూల దృష్టితో సామాన్య, మిశ్ర, శుద్ధ, వీరశైవ అను నాలుగు విభాగములను, మరికొన్నింటిలో శైవ, పూర్వశైవ, మిశ్రశైవ, శుద్దశైవ, శ్రౌతశైవ, మార్గశైవ, నిరాభార వీరశైవ అనెడి 10 బేధములు కలవు. భస్మ, రుద్రాక్ష ధారణాది చిహ్నములు శివభక్తులకు విహితమైనవి. గురుదత్తమైన భస్మమును ధరించుట, శివలింగ మెచత కనబదినను ప్రదక్షిణ ప్రణామము ఆచరించుట శైవ లక్షణము. ఆణవ, కార్మిక, మాయామలము లను, దీక్షలచే మొనర్చి భౌతిక శరీరమును లింగ శరీరముగ చేసి ప్రాసాదించిన లింగమును కంఠమున గాని, భుజమునగాని, వక్షమునగాని ధరించుట, అర్చించుట పంచాక్షరీ మంత్రమునే మననము చేయుట, వర్ణాశ్రమ ధర్మముము ఆవ్యవస్థను లేదనుట వీరశైవ భక్తులు పాటించుదురు. లింగనామాత్యుడు కూడ తన కృతియందు లింగమహాత్మ్యమును పంచాక్షరీ మంత్ర మహాత్మ్యమును వివరించుచు తామస ప్రవృత్తిని ప్రదర్సించి ఉండుటచే వీరశైవుడని అందురు. పండితారాధ్యుడు శిష్యుడు కావుట వలన ఇది ఇంకను రూఢి అయినది.
713

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3012453" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ