కొత్తపేట రౌడీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
| distributor =
| distributor =
| released = {{Film date|df=yes|1980|03|07}}
| released = {{Film date|df=yes|1980|03|07}}
| runtime = నిముషాలు
| runtime = 139 నిముషాలు
| country = భారతదేశం
| country = భారతదేశం
| language = తెలుగు
| language = తెలుగు

09:52, 15 ఆగస్టు 2020 నాటి కూర్పు

కొత్తపేట రౌడీ
దర్శకత్వంపి.సాంబశివరావు
రచనముళ్ళపూడి వెంకటరమణ (కథ, మాటలు)
నిర్మాతసత్యనారాయణ, సూర్యనారాయణ
తారాగణంకృష్ణ,
జయప్రద,
చిరంజీవి,
మోహన్‌బాబు
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
సంగీతంకె.వి.మహదేవన్
నిర్మాణ
సంస్థ
సత్య చిత్ర
విడుదల తేదీ
1980 మార్చి 7 (1980-03-07)
సినిమా నిడివి
139 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కొత్తపేట రౌడీ 1980, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1]

నటవర్గం

కృష్ణ,
జయప్రద,
చిరంజీవి,
మోహన్‌బాబు Krishna, Jayaprada, Chiranjeevi, Mohan Babu, Nutan Prasad, Sarathi, Pandaribai

సాంకేతికవర్గం

పాటలు

మూలాలు

  1. AtoZtelugulyrics, Songs. "Kottapeta Rowdy (1980)". www.atoztelugulyrics.in. Retrieved 15 August 2020.

ఇతర లంకెలు