"అక్క మహాదేవి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
54 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[Image:Akkamahadevi_Udathadi1.JPG|250px|thumb|right|Anఉడతాడిలోని idolఅక్కమహాదేవి of Akkamahadevi installed in a temple at her birth-place, Udathadiవిగ్రహం.]]
[[Image:Akkamahadevi_Udathadi.JPG|250px|thumb|right|Aఅక్క statueమహాదేవి ofజన్మస్థానంలో Akkamahadeviమరొక installed at her birth-place, Udathadiశిల్పం.]]
 
'''అక్క మహాదేవి''' (Akka Mahadevi) ప్రసిద్ధిచెందిన [[శివుడు|శివ]] భక్తురాలు. [[గోదాదేవి]] వలెనే ఈమె [[శ్రీశైలం|శ్రీశైల]] మల్లీశ్వరున్నే తన పతిగా భావించి, తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించినది. వీరశైవ ఉద్యమానికి పట్టుకొమ్మయిన [[బసవేశ్వరుడు|బసవేశ్వరుని]] కాలం (12 శతాబ్దం) లో ఈమె జీవించింది. ఈమె [[కర్ణాటక]]లోని శివమొగ సమీపంలోని ఉడుతడి గ్రామంలో సుమతి, నిర్మలశెట్టి లకు జన్మించింది. [[పార్వతీదేవి]] అంశతో జన్మించినట్లు భావించిన తల్లిదండ్రులు మహాదేవి అని పేరుపెట్టారు. కుటుంబ సాంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోనే శివదీక్ష, పంచాక్షరీ మత్ర ఉపదేశం జరిగాయి.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/301557" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ