శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి వర్గం:జమున నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
చి వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
||
పంక్తి 39: | పంక్తి 39: | ||
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]] |
[[వర్గం:రేలంగి నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:జమున నటించిన సినిమాలు]] |
[[వర్గం:జమున నటించిన సినిమాలు]] |
||
[[వర్గం:ఛాయాదేవి నటించిన చిత్రాలు]] |
16:02, 18 ఆగస్టు 2020 నాటి కూర్పు
శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ (1966 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ. కె. శేఖర్ |
---|---|
నిర్మాణం | దగ్గుపాటి లక్ష్మీనారాయణ చౌదరి |
తారాగణం | నందమూరి తారక రామారావు, జమున, ఎస్వీ రంగారావు, రేలంగి, లింగమూర్తి, గిరిజ, ఛాయాదేవి |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | శ్రీ శంభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
కృష్ణా జిల్లాలో శ్రీకాకుళం అనే ఊరు, అక్కడ ఆంధ్ర మహా విష్ణువు ఆలయం ఉన్నాయి. (వేటూరి రేడియో నాటకం - సిరికాకొలను చిన్నది ఈ ఊరికి సంబంధించినదే). శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు కథకు చిత్రరూపం ఈ సినిమా. ఘంటసాల (సిరి సిరి), బాలమురళీకృష్ణ (వసంత గాలికి వలపులు) నేపథ్యగానం లో సుమధుర గీతాలు చిత్రంలో ఉన్నాయి.
పాటలు
- ఓహిరి సాహిరి ఆ ఆ ఆ...ఓహిరి సాహిరి ఆ ఆ ఆ... - ఎస్.జానకి, బి.వసంత, స్వర్ణలత బృందం
- ఓ సుమబాణ ఓ పంచబాణ ఒక బాణమైన వెయ్యాలి - పి.సుశీల, ఎస్.జానకి బృందం
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా ( సంతోషం) - ఎస్. జానకి, ఘంటసాల
- కుశలమా కుశలమా ఎటనుంటివో ప్రియతమా (విషాదం) - ఎస్. జానకి, ఘంటసాల
- జయహే జయహే జయ శ్రీకాకళదేవా నవతేజముతో - పి.లీల బృందం
- జననాధుండగువాడు సర్వధరణిన్ శాసించి (పద్యం) - ఎస్.జానకి
- నే రానంటినా ఓ మావయా ఒల్లినంత ఓలినిచ్చి తాళికట్టి - ఎస్. జానకి
- మోహనరమణుడ ముద్దుగ వస్తిని తలుపు తీయవే భామ - మాధవపెద్ది, బి. వసంత
- వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా - మంగళంపల్లి, ఎస్. జానకి
- వల్లభా ప్రియవల్లభా నాలో వలెనే నీలోను జిలిబిలి ఊహలు - ఎస్. జానకి
- స్వార్ధకామాంధులై జగమెల్ల కబళించు రాక్షసులు (పద్యం) - ఘంటసాల
- సుజనరక్షాదీక్ష విజయేశ్వరిని గొన్న సాహాసోధార - మాధవపెద్ది
సన్నివేశాలు
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)