దాంపత్యం (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
}} |
}} |
||
'''దాంపత్యం''' 1957లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[గోమతి]], [[జి.వరలక్ష్మి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], విజయకుమార్, [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[జగదీశ్వరి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[రమేష్ నాయుడు]] సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం. |
'''దాంపత్యం''' 1957లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[గోమతి]], [[జి.వరలక్ష్మి]], [[గుమ్మడి వెంకటేశ్వరరావు]], విజయకుమార్, [[రేలంగి వెంకట్రామయ్య|రేలంగి]], [[జగదీశ్వరి]] ప్రధాన పాత్రల్లో నటించగా, [[రమేష్ నాయుడు]] సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.<ref>{{Cite web|url=https://www.sitara.net/patala-pallaki/gaayanulu/pasupuleti-ramesh-naidu/4642|title=బహుభాషా సంగీత దర్శకుడు... రమేష్ నాయుడు|last=|first=|date=|website=సితార (పాటల పల్లకి)|publisher=ఆచారం షణ్ముఖాచారి|language=te|url-status=live|archive-url=https://web.archive.org/web/20200820093830/https://www.sitara.net/patala-pallaki/gaayanulu/pasupuleti-ramesh-naidu/4642|archive-date=2020-08-20|access-date=2020-08-20}}</ref> |
||
== నటవర్గం == |
== నటవర్గం == |
09:39, 20 ఆగస్టు 2020 నాటి కూర్పు
దాంపత్యం | |
---|---|
దర్శకత్వం | ఎర్రా అప్పారావు |
నిర్మాత | కృష్ణవేణి |
తారాగణం | గోమతి, జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి (తొలి పరిచయం) |
సంగీతం | రమేష్ నాయుడు (తొలిచిత్రం) |
నిర్మాణ సంస్థ | రాజశ్రీ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1957 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
దాంపత్యం 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోమతి, జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.[1]
నటవర్గం
సాంకేతికవర్గం
పాటలు
ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించాడు.
- చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - ఘంటసాల
- తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - రావు బాలసరస్వతీ దేవి, ఎ. ఎం. రాజా - ఆరుద్ర
- నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము - ఆర్. బాలసరస్వతి దేవి
మూలాలు
- ↑ "బహుభాషా సంగీత దర్శకుడు... రమేష్ నాయుడు". సితార (పాటల పల్లకి). ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.
ఇతర లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో దాంపత్యం
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |