దాంపత్యం (1957 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
పంక్తి 1: పంక్తి 1:

{{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}}


{{Infobox film
{{Infobox film

14:08, 20 ఆగస్టు 2020 నాటి కూర్పు


దాంపత్యం
దర్శకత్వంఎర్రా అప్పారావు
రచనఅనిశెట్టి సుబ్బారావు (కథ, మాటలు)
నిర్మాతకృష్ణవేణి
తారాగణంజి.వరలక్ష్మి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
విజయకుమార్,
రేలంగి,
జగదీశ్వరి
ఛాయాగ్రహణంమస్తాన్
కూర్పుకె.ఎ. శ్రీరాములు
సంగీతంరమేష్ నాయుడు (తొలిచిత్రం)
నిర్మాణ
సంస్థ
రాజశ్రీ పిక్చర్స్
విడుదల తేదీ
1957
దేశంభారతదేశం
భాషతెలుగు

దాంపత్యం 1957లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజశ్రీ పిక్చర్స్ పతాకంపై నటి, నిర్మాత కృష్ణవేణి నిర్మాణ సారథ్యంలో ఎర్రా అప్పారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జి.వరలక్ష్మి, గుమ్మడి వెంకటేశ్వరరావు, విజయకుమార్, రేలంగి, జగదీశ్వరి ప్రధాన పాత్రల్లో నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించాడు. సంగీత దర్శకుడిగా రమేష్ నాయుడుకి ఇది తొలిచిత్రం.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: ఎర్రా అప్పారావు
  • నిర్మాత: కృష్ణవేణి
  • కథ, మాటలు: అనిశెట్టి సుబ్బారావు
  • సంగీతం: రమేష్ నాయుడు
  • ఛాయాగ్రహణం: మస్తాన్
  • కూర్పు: కె.ఎ. శ్రీరాములు
  • డ్యాన్స్: వెంపటి
  • కళ: సూరన్న
  • నిర్మాణ సంస్థ: రాజశ్రీ పిక్చర్స్

పాటలు

ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతం అందించగా, ఆరుద్ర రాసిన పాటలను ఘంటసాల, పి. సుశీల, ఎ. ఎం. రాజా, శ్రీనివాస్ పాడారు.

  1. చైనా దేశం వెళ్ళాను ఐనా హృదయం మనదేను పన్నుల భారం ఐతేను - ఘంటసాల
  2. తానేమి తలంచేనో నా మేనే పులకరించేను తానేమి - ఎ. ఎం. రాజా
  3. నడివీధిలో జీవితం సుడిగాలిలో దీపము
  4. ఈనాటి అమ్మాయిలూ బాబో గడుగ్గాయిలు
  5. నడి వీధిలో జీవితం సుడిగాలిలో దీపము

మూలాలు

  1. "బహుభాషా సంగీత దర్శకుడు... రమేష్‌ నాయుడు". సితార (పాటల పల్లకి). ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2020-08-20. Retrieved 2020-08-20.

ఇతర లంకెలు