దేవుడు చేసిన బొమ్మలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 43: పంక్తి 43:
== సాంకేతికవర్గం ==
== సాంకేతికవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
{{Div col|colwidth=20em|gap=2em}}
* దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
* నాట్యాలు: చిన్ని-సంపత్
* నిర్మాత: వి.కె. ప్రసాద్
* మాటలు: [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]]
* సంగీతం: [[చెళ్ళపిళ్ళ సత్యం]]
* సంగీతం: [[చెళ్ళపిళ్ళ సత్యం]]
* నాట్యాలు: చిన్ని-సంపత్
* నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్
{{div col end}}
{{div col end}}



09:20, 21 ఆగస్టు 2020 నాటి కూర్పు

దేవుడు చేసిన బొమ్మలు
దర్శకత్వంవి. హనుమాన్ ప్రసాద్
రచనజంధ్యాల
నిర్మాతవి.కె. ప్రసాద్
తారాగణంమురళీ మోహన్
జయసుధ
మోహన్ బాబు
ప్రభ
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్
విడుదల తేదీ
నవంబరు 11, 1976
సినిమా నిడివి
144 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

దేవుడు చేసిన బొమ్మలు 1976, నవంబరు 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్ పతాకంపై వి.కె. ప్రసాద్ నిర్మాణ సారథ్యంలో హనుమాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీ మోహన్, జయసుధ, మోహన్ బాబు, ప్రభ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు. మాటల రచయితగా జంధ్యాలకు ఇది తొలిచిత్రం.[1]

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: వి. హనుమాన్ ప్రసాద్
  • నిర్మాత: వి.కె. ప్రసాద్
  • మాటలు: జంధ్యాల
  • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
  • నాట్యాలు: చిన్ని-సంపత్
  • నిర్మాణ సంస్థ: లక్ష్మీ ఫిల్మ్ ఆర్ట్స్

పాటలు

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించాడు.[2]

మూలాలు

  1. "Devudu Chesina Bommalu (1976)". Indiancine.ma. Retrieved 2020-08-21.
  2. "Devudu Chesina Bommalu 1976". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2020-08-21.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు