పట్టిందల్లా బంగారం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 43: | పంక్తి 43: | ||
* సి.హెచ్.కృష్ణమూర్తి |
* సి.హెచ్.కృష్ణమూర్తి |
||
* [[కూచిభొట్ల శివరామకృష్ణయ్య|డా.శివరామకృష్ణయ్య]] |
* [[కూచిభొట్ల శివరామకృష్ణయ్య|డా.శివరామకృష్ణయ్య]] |
||
* [[హలం]] |
* [[హలం (నటి)|హలం]] |
||
* [[శ్రీదేవి (నటి)|బేబీ శ్రీదేవి]] |
* [[శ్రీదేవి (నటి)|బేబీ శ్రీదేవి]] |
||
* బేబీ మున్నీ |
* బేబీ మున్నీ |
09:11, 24 ఆగస్టు 2020 నాటి కూర్పు
పట్టిందల్లా బంగారం (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జి.వి.ఆర్.శేషగిరిరావు |
---|---|
నిర్మాణం | తోట సుబ్బారావు |
తారాగణం | చలం , రాజశ్రీ, జ్యోతిలక్ష్మి, జగ్గయ్య, హరనాధ్ |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | శ్రీ లక్ష్మీ పిక్చర్స్ & కం. |
భాష | తెలుగు |
పట్టిందల్లా బంగారం 1971, మే 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.
సాంకేతిక వర్గం
- నిర్మాత: పి.వెంకటరత్నం
- దర్శకత్వం: జి.వి.ఆర్.శేషగిరిరావు
- కథ: మహేంద్రన్
- మాటలు: బి.ఎల్.ఎన్.ఆచార్య
- పాటలు: శ్రీశ్రీ, దాశరథి, సినారె, కొసరాజు, జంపన
- సంగీతం: ఘంటసాల
- నేపథ్య గాయకులు: ఘంటసాల, పి.సుశీల, పి.లీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, రమణ, విజయలక్ష్మీ కన్నారావు
నటీనటులు
- చలం (ద్విపాత్రాభినయం)
- జగ్గయ్య
- హరనాథ్
- రాజశ్రీ
- సంధ్యారాణి
- సలీమా
- వరలక్ష్మి
- రమణారెడ్డి
- సత్యనారాయణ
- మిక్కిలినేని
- అల్లు రామలింగయ్య
- వంగర
- పి.హేమలత
- పుష్పకుమారి
- అన్నపూర్ణ
- మంజుల
- సాక్షి రంగారావు
- వల్లూరి బాలకృష్ణ
- కె.వి.చలం
- సి.హెచ్.కృష్ణమూర్తి
- డా.శివరామకృష్ణయ్య
- హలం
- బేబీ శ్రీదేవి
- బేబీ మున్నీ
- బేబీ సత్యశ్రీ
- మాస్టర్ విశ్వేశ్వరరావు
- హరగోపాల్
- విజయశ్రీ
పాటలు
- అమ్మను నేనంటా నాన్నవు నీవంటా మనయిద్దరికీ పెళ్ళంటా - విజయలక్ష్మి కన్నారావు, పి.లీల - రచన: శ్రీశ్రీ
- ఏయ్ ఏయ్ నువ్వెంతో బాగుంటావు నీ నవ్వింకా - ఘంటసాల, ఎస్.జానకి - రచన: జంపన పెద్దిరాజు
- పుట్టిన దినమని రుక్మిణి రుక్మిణి మెట్టిన దినమని (పద్యం) - ఘంటసాల - రచన: కొసరాజు
- మేడలో ఉన్నావా ఓ రాజా వెన్నెల వాడలో ఉన్నావా - ఎస్. జానకి, ఘంటసాల - రచన:సినారె
- దీవానా ఆయా హై మస్తానా ఆయా హై దిల్వాలా ఆయా హై మత్వాలా ఆయా హై - ఎస్.జానకి - రచన: దాశరథి
- నీవెక్కడ ఉంటే అక్కడ బంగారం నేనెక్కడ ఉంటే అక్కడ వయ్యారం - ఎల్.ఆర్.ఈశ్వరి, రమణ - రచన:దాశరథి
- ముద్దె తెచ్చింది నిన్నె రమ్మంది వేగమె మామా మామా - ఎల్.ఆర్.ఈశ్వరి - రచన:శ్రీశ్రీ
మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |