బంతిపువ్వు: కూర్పుల మధ్య తేడాలు
-మొలక మూస |
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.5 |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
'''బంతిపువ్వు''' (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది <ref>{{Cite web|url=https://www.cabi.org/isc/datasheet/52641|title=Tagetes erecta|last=|first=|date=27-07-2020|website=Cabi.org|url-status= |
'''బంతిపువ్వు''' (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది <ref>{{Cite web|url=https://www.cabi.org/isc/datasheet/52641|title=Tagetes erecta|last=|first=|date=27-07-2020|website=Cabi.org|url-status=dead|archive-url=https://web.archive.org/web/20200611123739/https://www.cabi.org/isc/datasheet/52641|archive-date=2020-06-11|access-date=}}</ref>. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు <ref>{{Cite web|url=https://www.google.com/search?rlz=1C1CHBD_enIN905IN905&source=univ&tbm=isch&q=1964+telugu+films&sa=X&ved=2ahUKEwjJkonKue3qAhUUxTgGHWY-AfoQsAR6BAgKEAE&biw=1366&bih=625|title=1964 telugu films - Google Search|website=www.google.com|access-date=2020-07-27}}</ref>.ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు <ref>{{Cite web|url=http://apeda.in/agriexchange/India%20Production/India_Productions.aspx?hscode=1033|title=India production of Marigold|website=apeda.in|access-date=2020-07-27}}</ref>. బంతి పువ్వు విత్తనాలు త్వరగా మొలకలుగా వస్తాయి. సాధారణంగా 8 వారములలో మొలకలు అందుబాటులో ఉంటాయి. ఈ బంతి పువ్వలను మనము కూర గాయల తోటల మధ్యలో వేయగలుగుతే తోటకు అందం గా ఉంటుందని చెప్పవచ్చును. తోటలకు తెగుళ్లను రాకుండా అరికట్టుతుంది . తగినంత సూర్యరశ్మిలో బంతి పువ్వుల తోట రాగలదు <ref>{{Cite web|url=https://gardenerspath.com/plants/flowers/grow-marigolds/|title=How to Plant, Grow, and Care for Marigolds {{!}} Gardener’s Path|date=2019-04-23|website=Gardener's Path|language=en-US|access-date=2020-08-03}}</ref> . |
||
'''బంతి పువ్వులు పెరుగుదల సంరక్షణ''' |
'''బంతి పువ్వులు పెరుగుదల సంరక్షణ''' |
11:29, 24 ఆగస్టు 2020 నాటి కూర్పు
బంతిపువ్వులు | |
---|---|
ముద్ద బంతి పువ్వు | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Tribe: | |
Genus: | Tagetes |
జాతులు | |
About 59, including: |
బంతిపువ్వు (Tagetes) . బంతి పువ్వు మెక్సికో , దక్షిణ అమెరికా, భారత్ లలో పంట గా వేస్తారు. ఇవి బంగారు , పసుపుపచ్చ , నారింజ రంగులలో లభ్యమవుతుంది [1]. బంతి పూవులును భారత దేశములో పూజలలో, పెళ్లిళ్లలో అలంకరణ చేస్తారు.బంతి పువ్వు వాణిజ్య పంట. బంతి పువ్వును ఆధారం గా చేసుకొని ఆచార్య ఆత్రేయ తెలుగులో మూగ మనసులు చిత్రములో " ముద్ద బంతి పువ్వులు మూగ కళ్ళ ఊసులు " అనే పాటను వ్రాశారు [2].ప్రపంచ దేశాలలో గాక మన దేశం లో తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ , కర్ణాటక , తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్,పశ్చిమ బెంగాల్ , సిక్కిం, మధ్య ప్రదేశ్ , గుజరాత్ వివిధ రాష్ట్రములో లలో పండిస్తారు [3]. బంతి పువ్వు విత్తనాలు త్వరగా మొలకలుగా వస్తాయి. సాధారణంగా 8 వారములలో మొలకలు అందుబాటులో ఉంటాయి. ఈ బంతి పువ్వలను మనము కూర గాయల తోటల మధ్యలో వేయగలుగుతే తోటకు అందం గా ఉంటుందని చెప్పవచ్చును. తోటలకు తెగుళ్లను రాకుండా అరికట్టుతుంది . తగినంత సూర్యరశ్మిలో బంతి పువ్వుల తోట రాగలదు [4] .
బంతి పువ్వులు పెరుగుదల సంరక్షణ
బంతిపువ్వుల కు నీళ్లు పోసినప్పుడు కొంత మేరకు మధ్యలో ఎక్కువగా నీరు లేకుండా చూడ వలెను. ఎక్కువ ఎండలో నీటిని గమనిస్తుండాలి. తడి వాతావరణం లో కుళ్ళి పోవడానికి ఆస్కారం ఉంటుంది [5].
-
French marigold
-
African Marigold flower - "Tagetes Spp."
-
Tagetes-anatomy
-
Tagetes-flower grow
-
Tagetes-flower grow
-
Tagetes-flower grow
మూలాలు
- ↑ "Tagetes erecta". Cabi.org. 27-07-2020. Archived from the original on 2020-06-11.
{{cite web}}
: Check date values in:|date=
(help) - ↑ "1964 telugu films - Google Search". www.google.com. Retrieved 2020-07-27.
- ↑ "India production of Marigold". apeda.in. Retrieved 2020-07-27.
- ↑ "How to Plant, Grow, and Care for Marigolds | Gardener's Path". Gardener's Path (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-23. Retrieved 2020-08-03.
- ↑ Almanac, Old Farmer's. "Marigolds". Old Farmer's Almanac (in ఇంగ్లీష్). Retrieved 2020-08-03.