కాచు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
మూలము ను జత చేయడం
పంక్తి 26: పంక్తి 26:
}}
}}

కాచు [[తుమ్మ]] ([[లాటిన్]] ''Acacia catechu'') ప్రజాతికి చెందిన చెట్టు. కాచు తుమ్మ చెట్టు 1500 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఆకులు రాల్చే చెట్టు. మన దేశం లో పంజాబ్, బీహార్, ఒడిస్సా , పశ్చిమ బెంగాల్, గుజరాత్ , రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , ప్రాంతములలో ఎక్కువ గా చెట్లు కనబడతాయి. తేమ, చల్లగా , పొడిగా ఉండే ప్రాంతాలలో తక్కువ గా చెట్లు ఉంటాయి. ఎక్కవగా ఉష్ణ వాతావరణం 37.50 సెంటీగ్రేడ్ నుంచి 43.50 సెంటీగ్రేడ్ వున్నా తట్టుకునే చెట్టు<ref>{{Cite web|url=http://www.frienvis.nic.in/WriteReadData/UserFiles/file/pdfs/Khair.pdf|title=Khair (Acacia catechu)|last=|first=|date=27-08-2020|website=http://www.frienvis.nic.in/WriteReadData|url-status=live|archive-url=|archive-date=|access-date=27-08-2020}}</ref> సంవత్సర వర్ష పాతం 500-2000 మి.మి,ఇసుక, కంకర , బంకమట్టి నేలలు. పేలవమైన నిస్సారమైన నేలల్లో పెరుగుతుంది. మట్టిపై లేదా పేలవంగా పారుతున్న నేలలపై కూడా తట్టుకునే చెట్టు. భారత దేశం లో మనకు మూడు రకములైన పేర్లతో( కాటేచు, కాటేచుయోయిడ్స్ ,సుంద్రా పేర్కొంటారు . ఏ పేర్లతో పిలిచినా ఈ చెట్టు ప్రజలందరికి ఉపయోగకరం గా ఉన్నది . తుమ్మ చెట్టును గృహ , వాణిజ్య , భవన నిర్మాణ పనులకు(ప్లై ఉడ్ , రంగుల పరిశ్రమ లో )ఇంధన తయారి లో వాడుతున్నారు . ఈ చెట్టు సమిధలను హిందువులు తమ యజ్ఞములలో వాడుతారు. శవ దహనానికి కూడా వీటిని వాడతారు <ref>{{Cite web|url=https://pdfs.semanticscholar.org/64d1/7f735c998868f0ba72da95018288d2aae1db.pdf|title=Notes on Traditional Uses of Khair (Acacia catechu Willd.|last=|first=|date=Ethnobotanical Leaflets 10: 109-112. 2006.|website=https://pdfs.semanticscholar.org/|url-status=live|archive-url=|archive-date=|access-date=27-08-2020}}</ref>

'''ఉపయోగములు'''
{{మూలాలజాబితా}}

* అన్ని తుమ్మ మొక్కల భాగాలు ఔషధ, మేకలు, పశువులకు పశుగ్రాసం ఉపయోగిస్తారు.
* పర్యావరణం పరిరక్షణ లో తుమ్మ చెట్టు కాపాడ గలుగుతుంది.
* విలువైన పోషక పదార్థములను కలిగి ఉంటుంది . ఇతర దేశములలో ఆహార పదార్థ తయారీ లో వాడతారు.
*
{{మూలాలజాబితా}}

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==

12:11, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

కాచు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
A. catechu
Binomial name
Acacia catechu
Range of Acacia catechu
Synonyms

కాచు తుమ్మ (లాటిన్ Acacia catechu) ప్రజాతికి చెందిన చెట్టు. కాచు తుమ్మ చెట్టు 1500 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఆకులు రాల్చే చెట్టు. మన దేశం లో పంజాబ్, బీహార్, ఒడిస్సా , పశ్చిమ బెంగాల్, గుజరాత్ , రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , ప్రాంతములలో ఎక్కువ గా చెట్లు కనబడతాయి. తేమ, చల్లగా , పొడిగా ఉండే ప్రాంతాలలో తక్కువ గా చెట్లు ఉంటాయి. ఎక్కవగా ఉష్ణ వాతావరణం 37.50 సెంటీగ్రేడ్ నుంచి 43.50 సెంటీగ్రేడ్ వున్నా తట్టుకునే చెట్టు[2] సంవత్సర వర్ష పాతం 500-2000 మి.మి,ఇసుక, కంకర , బంకమట్టి నేలలు. పేలవమైన నిస్సారమైన నేలల్లో పెరుగుతుంది. మట్టిపై లేదా పేలవంగా పారుతున్న నేలలపై కూడా తట్టుకునే చెట్టు. భారత దేశం లో మనకు మూడు రకములైన పేర్లతో( కాటేచు, కాటేచుయోయిడ్స్ ,సుంద్రా పేర్కొంటారు . ఏ పేర్లతో పిలిచినా ఈ చెట్టు ప్రజలందరికి ఉపయోగకరం గా ఉన్నది . తుమ్మ చెట్టును గృహ , వాణిజ్య , భవన నిర్మాణ పనులకు(ప్లై ఉడ్ , రంగుల పరిశ్రమ లో )ఇంధన తయారి లో వాడుతున్నారు . ఈ చెట్టు సమిధలను హిందువులు తమ యజ్ఞములలో వాడుతారు. శవ దహనానికి కూడా వీటిని వాడతారు [3]

ఉపయోగములు

  • అన్ని తుమ్మ మొక్కల భాగాలు ఔషధ, మేకలు, పశువులకు పశుగ్రాసం ఉపయోగిస్తారు.
  • పర్యావరణం పరిరక్షణ లో తుమ్మ చెట్టు కాపాడ గలుగుతుంది.
  • విలువైన పోషక పదార్థములను కలిగి ఉంటుంది . ఇతర దేశములలో ఆహార పదార్థ తయారీ లో వాడతారు.
  1. International Legume Database & Information Service (ILDIS)
  2. "Khair (Acacia catechu)" (PDF). http://www.frienvis.nic.in/WriteReadData. 27-08-2020. Retrieved 27-08-2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)CS1 maint: url-status (link)
  3. "Notes on Traditional Uses of Khair (Acacia catechu Willd" (PDF). https://pdfs.semanticscholar.org/. Ethnobotanical Leaflets 10: 109-112. 2006. Retrieved 27-08-2020. {{cite web}}: Check date values in: |access-date= and |date= (help); External link in |website= (help)CS1 maint: url-status (link)

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=కాచు&oldid=3022455" నుండి వెలికితీశారు