శ్రీకారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37: పంక్తి 37:


== ఇతర లంకెలు ==
== ఇతర లంకెలు ==
*{{IMDb title|id=}}
*{{IMDb title|id=0282182}}


[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]
[[వర్గం:నంది ఉత్తమ చిత్రాలు]]

14:49, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

శ్రీకారం
దస్త్రం:Srikaram.jpg
శ్రీకారం టైటిల్ కార్డు
దర్శకత్వంసి. ఉమా మహేశ్వరరావు
స్క్రీన్ ప్లేసి. ఉమా మహేశ్వరరావు
కథసి. ఉమా మహేశ్వరరావు
నిర్మాతగవర పార్థసారధి
తారాగణంజగపతిబాబు
హీరా
మేఘన
ఛాయాగ్రహణంకె. శంకర్
కూర్పుకె. రవీంద్ర బాబు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ చాముండి చిత్ర
విడుదల తేదీ
1996 ఏప్రిల్ 19 (1996-04-19)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీకారం 1996, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చాముండి చిత్ర పతాకంపై గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో సి. ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,హీరా, మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[1][2][3]

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

మూలాలు

  1. "Heading". IMDb.
  2. "Heading-2". Spice Onion.
  3. "Heading-3". gomolo.

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీకారం&oldid=3022512" నుండి వెలికితీశారు