శ్రీకారం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 22: పంక్తి 22:


== నటవర్గం ==
== నటవర్గం ==
{{Div col|colwidth=20em|gap=2em}}
{{Div col|colwidth=15em|gap=2em}}
* [[జగపతిబాబు]] (శివ)
* [[జగపతిబాబు]] (శివ)
* [[హీరా]] (గీతా)
* [[హీరా]] (గీతా)

15:09, 27 ఆగస్టు 2020 నాటి కూర్పు

శ్రీకారం
దస్త్రం:Srikaram.jpg
శ్రీకారం టైటిల్ కార్డు
దర్శకత్వంసి. ఉమా మహేశ్వరరావు
స్క్రీన్ ప్లేసి. ఉమా మహేశ్వరరావు
కథసి. ఉమా మహేశ్వరరావు
నిర్మాతగవర పార్థసారధి
తారాగణంజగపతిబాబు
హీరా
మేఘన
ఛాయాగ్రహణంకె. శంకర్
కూర్పుకె. రవీంద్ర బాబు
సంగీతంఇళయరాజా
నిర్మాణ
సంస్థ
శ్రీ చాముండి చిత్ర
విడుదల తేదీ
1996 ఏప్రిల్ 19 (1996-04-19)
సినిమా నిడివి
135 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీకారం 1996, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ చాముండి చిత్ర పతాకంపై గవర పార్థసారధి నిర్మాణ సారథ్యంలో సి. ఉమా మహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు,హీరా, మేఘన ప్రధాన పాత్రల్లో నటించగా, ఇళయరాజా సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.[1][2][3]

నటవర్గం

సాంకేతికవర్గం

  • కళ: సాయి కుమార్
  • కొరియోగ్రఫీ: శ్రీవివాస్, సలీం, సుచిత్రా
  • స్టిల్స్: విజయ్ కుమార్
  • పోరాటాలు: హార్స్ మెన్ బాబు
  • సంభాషణలు: కె.ఎల్ ప్రసాద్
  • సంగీతం: ఇళయరాజా
  • ఎడిటింగ్: కె. రవీంద్ర బాబు
  • ఛాయాగ్రహణం: కె. శంకర్
  • నిర్మాత: గవర పార్థసారధి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: సి. ఉమామహేశ్వరరావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ చాముండి చిత్ర

పాటలు

Srikaram
Film score by
Released1996
GenreSoundtrack
Length30:50
LabelMG Magna Sound
ProducerIlaiyaraaja

Music composed by Ilaiyaraaja. Music released on MG Magna Sound Audio Company.

సం.పాటపాట రచయితSinger(s)పాట నిడివి
1."Malle Poovula Panupulo"Sirivennela Sitarama SastryChitra4:41
2."Manasu Kastha"Sirivennela Sitarama SastryK. J. Yesudas4:31
3."Kasumane Kopam"JaladiSP Balu, Chitra5:24
4."Nityam Raguluthunna"Sirivennela Sitarama SastryK.J. Yesudas4:42
5."Magavadini Nenu"Sirivennela Sitarama SastryMano5:36
6."Guppu Guupulade"JaladiMano, Preethi, Devi4:48
7."Srikaram"JaladiChorus1:08
Total length:30:50

మూలాలు

  1. "Heading". IMDb.
  2. "Heading-2". Spice Onion.
  3. "Heading-3". gomolo.

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=శ్రీకారం&oldid=3022519" నుండి వెలికితీశారు